ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున అందించిన ఏపీ మంత్రులు
    01 Tue 13:21

    స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున అందించిన ఏపీ మంత్రులు

    • ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం
    • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం జగన్
    • జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న మంత్రి ఆళ్ల నాని
  • ఐటీ షేర్లలో ‘బ్లడ్‌ బాత్‌’.. కారణమిదే..!
    02 Fri 10:39

    ఐటీ షేర్లలో ‘బ్లడ్‌ బాత్‌’.. కారణమిదే..!

    • ఇన్ఫోసిస్ షేర్‌ విలువ 8 శాతం పతనం
    • 6 శాతం నష్టాల్లో టీసీఎస్‌ షేర్లు
    • ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం
    • అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన 
  • ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!
    03 Fri 10:35

    ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు!

    • ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం
    • 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి
    • ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ
    • దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు  
    • అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్
  • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు
    04 Fri 10:24

    అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు

    • హ‌ర్మూజ్ జలసంధి గుండా తిరిగి ప్రారంభమైన ట్యాంకర్ల రవాణా
    • మార్కెట్లోకి 85 మిలియన్ బ్యారెళ్ల చమురు వ‌చ్చే అవకాశం
    • ఎగుమతులు పునఃప్రారంభించేందుకు సిద్ధమైన కువైట్, ఇరాక్
  • మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం!
    05 Fri 10:19

    మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం!

    • 2006 నాటి డబుల్ మర్డర్ కేసులో 20న రాబోతున్న తుది తీర్పు 
    • శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలను చీల్చేందుకు తెరపైకి ‘ఆపరేషన్ టైగర్’ 
    • కేసులో అనుకూల తీర్పు ఇప్పిస్తామంటూ ఎంపీ ఓంరాజే నింబాళ్కర్‌పై ప్రత్యర్థి వర్గం ఒత్తిడి!
    • లోక్‌సభ స్పీకర్‌కు పంపే లేఖపై సంతకం చేయకుండా తిరుగుబాటును ప్రస్తుతానికి అడ్డుకున్న ఓంరాజే 
    • కోర్టు తీర్పు తర్వాతే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేసిన ఎంపీ
  • ‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్‌ గాంధీకి మోదీ శుభాకాంక్షలు
    06 Fri 10:06

    ‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలగాలి’.. రాహుల్‌ గాంధీకి మోదీ శుభాకాంక్షలు

    • నేడు రాహుల్‌ గాంధీ 56వ పుట్టినరోజు
    • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
    • ‘ఎక్స్‌’లో ప్రత్యేక సందేశం పోస్ట్‌ చేసిన మోదీ
    • రాజకీయ విభేదాలు పక్కనపెట్టి శుభాకాంక్షలు తెలపడం విశేషం
  • అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్‌!
    07 Fri 10:03

    అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య జంప్‌!

    • అసోం విమాన ప్రమాదంలో అమరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభం కుమార్
    • ఆయన కుటుంబానికి చెందిన పరిహారంపై చెలరేగిన వివాదం
    • భార్యనంటూ రూ.21 లక్షల చెక్ తీసుకువెళ్లిన శ్రేయ రాయ్ అనే యువతి
    • తమకు తెలియకుండా చెక్ ఇచ్చారని శుభం తండ్రి ఆమరేంద్ర శర్మ ఆరోపణ
    • జోక్యం చేసుకోవాలంటూ రక్షణ మంత్రికి కుటుంబం విజ్ఞప్తి
  • అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది!
    08 Fri 09:40

    అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతోంది!

    • 15 లక్షల కేసులను విశ్లేషించిన అధ్యయనం
    • ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువ
    • ఆహార నాళ క్యాన్సర్ ప్రమాదం పెరుగుదల
    • లుకేమియా, గ్లియోమాతోనూ లింక్ ఉన్నట్లు వెల్లడి
    • ఊబకాయం కీలక ప్రమాద కారకమని తేల్చిన పరిశోధన
  • ఓటముల్లో ఉన్నా కాసుల వర్షం.. పాక్ క్రికెటర్ల జీతాలను భారీగా పెంచిన పీసీబీ!
    09 Fri 09:36

    ఓటముల్లో ఉన్నా కాసుల వర్షం.. పాక్ క్రికెటర్ల జీతాలను భారీగా పెంచిన పీసీబీ!

    • 2026-27 సీజన్కు కొత్త కాంట్రాక్ట్ విధానం ప్రకటించిన పీసీబీ
    • టెస్ట్ క్రికెట్‌ను బ్రతికించుకోవడమే లక్ష్యంగా ఆటగాళ్లకు ప్రాధాన్యం
    • టెస్ట్ మ్యాచ్ ఫీజును 8 లక్షల నుంచి ఏకంగా 15 లక్షలకు పెంపు
    • విభిన్న ఫార్మాట్ల ఆధారంగా ఐదు రకాల కొత్త ట్రాక్‌ల ఏర్పాటు 
    • ఐసీసీ టోర్నీలు గెలిస్తే ఏకంగా 500 శాతం అదనపు బోనస్ ఇస్తామని ఆఫర్
  • పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు
    10 Fri 09:32

    పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు

    • పాకిస్థాన్‌లోని గురుద్వారాలో వృద్ధ సిక్కు దంపతుల దారుణ హత్య
    • ప్రధాన నిందితుడు షేర్ షాను అరెస్ట్ చేసిన పోలీసులు
    • హత్య వెనుక ఉగ్రవాద కోణం లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
    • ఘటనపై భారత్ నుంచి తీవ్ర స్పందన.. ఖండించిన‌ అకల్ తఖ్త్, బీజేపీ  
    • మైనారిటీల రక్షణలో పాక్ విఫలమైందని విమర్శలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV