మొబైల్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతా తెరిచి చూస్తే... రూ. 18,166 కోట్లు.. అవాక్కయిన కస్టమర్!
- యూఎస్ లోని మసాచుసెట్స్ లో ఘటన
- బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వ్యక్తికి ఖాతా
- పొరపాటును సరిదిద్దుకున్నామన్న బ్యాంకు
ఆ వెంటనే అతను తన రిలేషన్ షిప్ మేనేజర్ ను తనది కాని ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలని చెప్పారు. ఈ వార్త వైరల్ కావడంతో, ఈ విషయమై, బ్యాంక్ ఆఫ్ అమెరికాను బ్లూమ్ బర్గ్ వార్తా సంస్థ సంప్రదించింది. అదో డిస్ ప్లే ఎర్రర్ మాత్రమేనని, అంతకన్నా మరేమీ కాదని బ్యాంకు ప్రతినిధి బిల్ హాల్దిన్ వ్యాఖ్యానించారు. ఆ డబ్బును వెంటనే వెనక్కు తీసేసుకున్నామని అన్నారు.