టాలీవుడ్లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. నేనూ వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్ అనుష్క
- సినీ రంగంలో ఇది కామన్ అని అందరికీ తెలుసు
- ఇందులో దాయడానికి ఏమీ లేదు
- ముక్కుసూటితనంతో వ్యవహరించాను
- కొత్తగా వచ్చే వారికి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు తప్పవు
టాలీవుడ్లోనూ ఇది ఉందని ఆమె తెలిపింది. తాను ముక్కుసూటితనంతో వ్యవహరించడంతో పాటు ధైర్యంగా ఉండడంతో క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని ఆమె తెలిపింది. అందుకే తనతో ఎవరూ చెడుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. అయితే, కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చే వారికి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు తప్పవని తెలిపింది. తాను వేధింపులకు లొంగిపోకుండా సినీ పరిశ్రమలో నడుచుకునే దాన్నని చెప్పుకొచ్చింది.