గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా
- ఊర్వశి రౌతేలాకు చాలెంజ్ విసిరిన సంపత్ నంది
- తన నివాసంలో మొక్కలు నాటిన రౌతేలా
- తన అభిమానులకు చాలెంజ్ విసిరిన బాలీవుడ్ నటి
అనంతరం తన అభిమానులందరినీ ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు. అంతేకాదు, ప్రభాస్, మహేశ్ బాబు, తమిళ హీరో విజయ్ వంటి అగ్రనటులు పాల్గొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో తాను కూడా భాగస్వామి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు, టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది... ఊర్వశి రౌతేలాను ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు.