దక్షిణ భారత సినీ గీతాలకు ఎస్పీబీ ఒక బ్రాండ్ నేమ్: విజయశాంతి
- కరోనా బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
- త్వరగా కోలుకోవాలంటూ విజయశాంతి ఆకాంక్ష
దక్షిణ భారత సినీ గీతాలకు ఎస్పీబీ ఒక బ్రాండ్ నేమ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. ఎస్పీ బాలు ప్రస్తుతం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.