Fri 13:52 అంత ప్రేమే ఉంటే కనుక సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయకచవితి ఉత్సవాల్లో పాల్గొనాలి!: రఘురామకృష్ణరాజుకు వెల్లంపల్లి సవాల్ వినాయకచవితి నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య రగడ పండుగను ఇంట్లోనే జరుపుకోవాలన్న సర్కారు విపక్షాల వ్యాఖ్యలు సరికాదన్న వెల్లంపల్లి Read full story
Thu 11:59 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్.. ‘రోబో సైన్యం’తో 38 నెలల్లో పూర్తి! ‘చాంగ్‌కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్’పై ఎలాన్ మస్క్ పోస్ట్ రోబోల సాయంతో 38 నెలల్లోనే భారీ ప్రాజెక్ట్ పూర్తి మనుషుల కంటే మూడు రెట్లు వేగంగా కాంక్రీట్ పనులు గ్లాస్ అమరిక రోబోలతో తగ్గిన ప్రమాదాల ముప్పు ఏఐ, 5జీ టెక్నాలజీతో పనిచేసిన రోబో సైన్యం Read full story
Thu 11:52 కోపంలో హద్దుమీరిన హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా! ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో వికెట్ల బెయిల్స్‌ను గట్టిగా కొట్టిన వైనం తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ శిక్షను అంగీకరించిన హార్దిక్ Read full story
Thu 11:49 విశాఖలో 3 ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: ఎంపీ శ్రీభరత్ రూ. 1,501 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు శ్రీభరత్ వెల్లడి అత్యాధునిక అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ తాగునీటి సరఫరా, బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫర్ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న భరత్ Read full story
Thu 11:17 ఇరాన్ యుద్ధం.. ట్రంప్, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం? ఇరాన్ వ్యూహంపై ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు ఇరాన్‌పై దాడుల ఆలస్యం పొరపాటన్న నెతన్యాహు దౌత్య చర్చల కోసం ట్రంప్ తాత్కాలిక బ్రేక్ శాంతి ఒప్పందం కోసం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చర్చలు విఫలమైతే దాడులకు సిద్ధమన్న ట్రంప్ Read full story
Thu 11:16 మీ సామాన్లు సర్దుకుని వెళ్లిపోండి.. తొలగించిన ఉద్యోగులకు మెటా ఫైనల్ మెసేజ్ మెటాలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత ఈమెయిల్ ద్వారా సుమారు 8,000 మందికి ఉద్వాసన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి సారించిన కంపెనీ ఆఫీసులో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు ఉద్యోగులకు భారీ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటన Read full story
Thu 11:12 సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రేవంత్ మాస్టర్ ప్లాన్.. మారనున్న రూపురేఖలు కొడంగల్‌ను పారిశ్రామిక, విద్యా హబ్‌గా మార్చాలనేది రేవంత్ ప్లాన్ 10 లైన్ల భారీ రేడియల్ రోడ్డుకు రూపకల్పన అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే కంపెనీలకు అనుకూలం Read full story
Thu 10:43 అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. ఆందోళనలో ప్రజలు అమెరికాలో 3.8 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం ధరలకు అనుగుణంగా పెరగని వేతనాలు, పడిపోతున్న కొనుగోలు శక్తి అద్దెలు, ఆహార పదార్థాల ధరలు కూడా పైపైకి ఎగబాకడంతో ప్రజల ఇబ్బందులు Read full story
Thu 10:42 రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథకు సంబంధించి కీలక హింట్ ఇచ్చిన బొమన్ ఇరానీ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బొమన్ ఇరానీ సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో పాటు గుండెకు హత్తుకునే దేశభక్తి అంశాలు ఉంటాయన్న బొమన్ ఇరానీ Read full story
Thu 10:40 రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్ కప్‌కు కష్టమేనా? రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ వర్గాల్లో ఆందోళన ఆఫ్ఘన్ సిరీస్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగానే ఎంపిక 40 ఏళ్లకు దగ్గరవుతుండటంతో పెరుగుతున్న గాయాల భయాలు ఫిట్‌నెస్‌లో కోహ్లీతో రోహిత్‌ను పోల్చలేమంటున్న వర్గాలు వరల్డ్ కప్ కోసం అదనపు ఓపెనర్ల వేటలో సెలక్టర్లు Read full story