కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన నారా లోకేశ్
- చేనేత మండలి రద్దుపై లోకేశ్ లేఖ
- ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య వారధి పోయిందన్న లోకేశ్
- బోర్డును పునరుద్ధరించాలంటూ విజ్ఞప్తి
మండలి రద్దుతో... ప్రభుత్వ పాలసీ, ఇతర సలహాలు ఇవ్వడం, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకునే వ్యవస్థ లేనట్టయిందని వివరించారు. వెంటనే అఖిల భారత చేనేత బోర్డు లేదా, అందుకు సమానమైన వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నట్టు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.