-
ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్న ముఖేశ్ అంబానీ
- 80.6 బిలియన్ డాలర్లకు పెరిగిన ముఖేశ్ ఆదాయం
- బెర్నార్డ్ ఆర్నాల్డ్ ను నాలుగో స్థానానికి నెట్టేసిన ముఖేశ్
- 187 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో జెఫ్ బెజోస్
-
ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!
- గల్ఫ్ దేశాలు 90% మంచినీటికి ఈ ప్లాంట్లపైనే ఆధారపడతాయి
- ఒక్క క్షిపణి దాడితో కోట్లాది మందికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక
- హర్మూజ్ వివాదం 'నీటి యుద్ధం' వైపు మళ్లుతోందని ఆందోళన
-
బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హల్ చల్.. ఇదిగో వీడియో!
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హల్‌చల్
- వివాదాస్పద స్థలంలోకి వచ్చి అనుచరులతో వీడియోలు తీయించిన ఎంపీ
- ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనుక ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీలో ఘటన
-
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ షాక్.. రూ.56,000 కోట్లు ఆవిరి!
- గత వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.56,000 కోట్లకు పైగా నష్టం
- టాప్-5 కంపెనీలు కలిసి లక్ష కోట్లకు పైగా సంపదను కోల్పోయిన వైనం
- హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్‌కు కూడా భారీ నష్టాలు
- ఇదే సమయంలో లాభపడ్డ భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లు
-
పాక్‌లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!
- మురిడ్కేలో లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ హత్య
- కత్తులతో దాడి చేసి, ఆపై తుపాకీతో కాల్చివేత
- భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక సూత్రధారి బిలాల్
-
ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా.. 'మీ అబ్బాయి ఇంటికొచ్చాడు' అంటూ భావోద్వేగం
- ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా
- గతంలో విడుదల చేసిన ఫ్రాంచైజీ.. వేలంలో కనీస ధరకు కొనుగోలు
- 'మీ అబ్బాయి ఇంటికి తిరిగొచ్చాడు' అంటూ భావోద్వేగ వీడియో
- ఏడేళ్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి 1892 పరుగులు సాధించిన షా
- ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తొలి మ్యాచ్
-
లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం
- భైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోరం
- మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు
- అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక అంచనా
-
ప్రధాని మోదీతో ఉన్న ఆ బుడతడు ఎవరు?.. వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!
- ప్రధాని మోదీ షేర్ చేసిన చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్
- ఆ బాలుడు కేరళ నటుడు, బీజేపీ నేత కృష్ణకుమార్ మనవడు నీయోమ్
- ప్రధాని అధికారిక నివాసంలో గంటపాటు భేటీ అయిన కృష్ణకుమార్ కుటుంబం
- ఇదొక మరచిపోలేని అభిమాన క్షణం అంటూ కుమార్తె దియా కృష్ణ పోస్ట్
- మోదీ ఆత్మీయత స్ఫూర్తినిచ్చిందని మరో కుమార్తె అహానా కృష్ణ వెల్లడి
-
ఇరాన్ ప్రతీకార దాడితో వణికిన ఇజ్రాయెల్ నగరాలు.. వీడియో ఇదిగో!
- శనివారం రాత్రి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డ ఇరాన్
- డిమోన్ అణు కేంద్రం సమీపంలోనే దాడులు జరగడంతో ఉద్రిక్తత
- 100 మందికి పైగా పౌరులకు గాయాలు, భారీ ఆస్తి నష్టం
- పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
-
మోదీకి నేను 'అంధభక్తురాలిని'.. ‘ధురంధర్ 2’ సినిమాపై రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
- ప్రధాని మోదీకి, బీజేపీకి తాను గర్వపడే అంధభక్తురాలినని ప్రకటించిన రేణు దేశాయ్
- 'ధురంధర్ 2' సినిమాను ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు
- 'చాయ్‌వాలా' అధికారంలోకి వచ్చాక శత్రువుల్లో భయం పెరిగిందన్న డైలాగ్‌ను షేర్ చేసిన వైనం
- సైన్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని సూచన
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రేణు దేశాయ్ వ్యాఖ్యలు