rana: రానా-మిహీకాల‌ పెళ్లి సంద‌డి.. ఫొటోలు ఇవిగో

rana miheeka marriage celebrations
షార్ట్స్‌లో చూడండి
సినీన‌టుడు రానా ఇంట్లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో అతి త‌క్కువ మంది అతిథుల‌ను మాత్ర‌మే ఈ పెళ్లికి ఆహ్వానించారు. రామానాయుడు స్టూడియోలో మ‌రి కొన్ని గంటల్లో రానా- మిహీకాల వివాహం జ‌ర‌గ‌నుంది.  

                                                    
పెళ్లికి ముందు ప‌లు వేడుక‌ల్లో రానా కుటుంబ స‌భ్యులు, సినీ తార‌లు పాల్గొన్నారు. మెహిందీ వేడుక‌లకు సినీన‌టి స‌మంత వ‌చ్చింది. పెళ్లి వేడుక‌కు కూడా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. రానా- మిహీకాల ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.
                
Go Back to Shorts
rana
Tollywood
marriage

More Telugu News