కరోనా బారినపడిన టాలీవుడ్ దర్శకుడు తేజ
- గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరిపిన తేజ
- కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు
- తేజకు తప్ప అందరికీ నెగెటివ్
తేజ గతవారం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొన్నారు. ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, యూనిట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే అందరికీ కరోనా నెగెటివ్ వచ్చింది. తేజ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.