Fri 18:31 ఒక రాజధానినే ఏడ్వలేకపోతున్నారు... మూడు రాజధానులు కడతారా?: బోండా ఉమ వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై టీడీపీ అసంతృప్తి ఈ బిల్లు కోర్టులో నిలబడదన్న బోండా ఉమ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళదామంటూ సవాల్ Read full story
Sat 22:54 ఎవరీ అశోక్ శర్మ..? ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఫాస్టెస్ట్ బాల్ నమోదు! ఐపీఎల్ 2026లో అత్యంత వేగవంతమైన బంతి నమోదు గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో రికార్డ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై మ్యాచ్‌లో ఈ ఘనత నమోదు గతంలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అశోక్ భవిష్యత్తులో భారత జట్టుకు ఆశాకిరణమంటున్న నిపుణులు Read full story
Sat 22:40 ట్రంప్ తోనే మీకు ప్రమాదం... మిస్సింగ్ పైలట్ తల్లికి ఇరాన్ సందేశం ఇరాన్ చేతిలో కూలిపోయిన రెండు అమెరికన్ ఫైటర్ జెట్లు కొడుకు గల్లంతు కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన పైలట్ తల్లి ట్రంప్ కంటే మా వద్దే మీ కొడుకు సురక్షితం అంటూ ఇరాన్ స్పందన తమది నాగరిక సంస్కృతి అని స్పష్టం చేసిన ఇరాన్ రాయబార కార్యాలయాలు కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు Read full story
Sat 22:26 పాకిస్థాన్‌లో దొంగల హల్‌చల్... జాతీయ రహదారుల్లోని సీసీటీవీ కెమెరాల చోరీ సుక్కూర్-ముల్తాన్ జాతీయ రహదారిపై 200 కిలోమీటర్ల మేర దొంగల బీభత్సం నిఘా కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, లైట్ల చోరీ కెమెరాల చోరీతో ఇబ్బందికరంగా మారుతున్న భద్రత పర్యవేక్షణ Read full story
Sat 22:20 మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మేఘాంశ్ ‘ఆస్మాన్’.. మే నుంచి షూటింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న రామ్ నందన్ శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మాణం ముహూర్తం షాట్ కు ముఖ్య అతిథులుగా సాయి తేజ్, సందీప్ కిషన్, విష్వక్సేన్, నిహారిక కొణిదెల సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఆస్మాన్' Read full story
Sat 22:08 హైదరాబాద్‌లో రేడియో టవర్ ఎక్కి కడప యువకుడు హల్‌చల్ ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని, నిరుద్యోగం అంటూ కారణాలు చెప్పిన యువకుడు చింతలకుంట ప్రాంతంలో రేడియో టవర్ ఎక్కిన డయల్ 100కు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు సురక్షితంగా కిందకు దించిన పోలీసులు Read full story
Sat 22:04 ఇజ్రాయెల్‌కు చెందిన నౌకపై దాడి చేశాం: ఐఆర్జీసీ ఇజ్రాయెల్‌కు చెందిన వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి చేసిన ఇరాన్ టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఇరాన్‌లోని పెట్రోకెమికల్ కంపెనీలపై దాడుల్లో పలువురికి గాయాలు ఇప్పటికే రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చేసిన ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత Read full story
Sat 21:55 విజయ్ దేవరకొండ, రష్మిక 'రణబాలి' రాయలసీమ షెడ్యూల్ పూర్తి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా 'రణబాలి' రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల రాయలసీమ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ రణబాలిలో ప్రతినాయకుడిగా 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ Read full story
Sat 21:39 జురెల్, జైస్వాల్ మెరుపులు.. గుజరాత్ బౌలర్లు విలవిల ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ (75), యశస్వి జైస్వాల్ (55) హాఫ్ సెంచరీలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 210/6 స్కోరు విఫలమైన గుజరాత్ బౌలర్లు.. కగిసో రబాడకు రెండు వికెట్లు Read full story
Sat 21:39 విమాన సేవలను పునఃప్రారంభించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొనసాగుతున్న విమానాల రద్దు అబుదాబికి సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ వెల్లడి దోహా, రియాద్, కువైట్ ప్రాంతాలకు ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్న నిలిపివేత Read full story