ఏమీ కాదు సార్: రాజమౌళికి ధైర్యం చెప్పిన బండ్ల గణేశ్
- రాజమౌళికి కరోనా పాజిటివ్
- ప్రతి రోజు గుడ్లు తినాలని చెప్పిన బండ్ల గణేశ్
- హాయిగా నిద్రపోవాలని సూచన
'హ్యాపీగా ఉండండి సర్. ఏమీ కాదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. విశ్రాంతి తీసుకోండి. హాయిగా నిద్రపోండి' అని సూచించారు. బండ్ల గణేశ్ కూడా కరోనా బారిన పడి, కోలుకున్న సంగతి తెలిసిందే. తన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాజమౌళికి గణేశ్ సూచనలు చేశారు.