ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాకు కరోనా సోకింది: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్
    Sat 12:55

    నాకు కరోనా సోకింది: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్

    • ట్వీట్ చేసిన శివరాజ్‌ సింగ్‌ 
    • లక్షణాలు కనపడడంతో పరీక్షలు పరీక్షలు చేయించుకున్నా
    • నేను అన్ని నిబంధనలు పాటిస్తున్నాను
    • వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్‌లో ఉంటాను
    Read full story
  • మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్
    Sun 10:19

    మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ ఎందుకు? బహిరంగ చర్చకు సిద్ధమా?: చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ సవాల్

    • మహిళా బిల్లుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సరికాదన్న సీపీఐ
    • విపక్షాలను ఎండగట్టడం కాదని, బహిరంగ చర్చకు రావాలని డిమాండ్
    • చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి రామకృష్ణ సూచన
    • డీలిమిటేషన్‌తో బిల్లును ముడిపెట్టి మోదీ డ్రామాలాడుతున్నారని విమర్శ
    Read full story
  • బాస్ బేబీ ఆ బాదుడేందీ.. వైభవ్‌కు ఫిదా అయిన ప్యాట్ కమిన్స్.. నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ అంటూ ప్రశంసలు!
    Sun 10:15

    బాస్ బేబీ ఆ బాదుడేందీ.. వైభవ్‌కు ఫిదా అయిన ప్యాట్ కమిన్స్.. నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ అంటూ ప్రశంసలు!

    • సన్‌రైజర్స్‌పై 36 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ
    • వైభవ్ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పిన ప్యాట్ కమిన్స్
    • ప్రత్యర్థి జట్టు కెప్టెన్ ప్రశంసలతో ముంచెత్తడంపై సర్వత్రా ఆసక్తి
    • ఉప్పల్‌లో డకౌట్‌కు జైపూర్‌లో సెంచరీతో బదులు తీర్చుకున్న బాస్ బేబీ
    • ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 357 పరుగులు చేసిన వైభవ్
    Read full story
  • ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్.. వీడియో ఇదిగో!
    Sun 10:13

    ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్.. వీడియో ఇదిగో!

    • పంజాబ్ విజయం తర్వాత ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యకు ప్రీతి జింటా పంచ్
    • ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఛేదించి పంజాబ్ కింగ్స్ రికార్డ్
    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం
    Read full story
  • ఢిల్లీలో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం.. టేకాఫ్ రద్దు, ఆరుగురికి గాయాలు
    Sun 09:54

    ఢిల్లీలో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం.. టేకాఫ్ రద్దు, ఆరుగురికి గాయాలు

    • ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో అప్రమత్తమైన పైలట్లు
    • ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా ప్రయాణికుల తరలింపు
    • ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
    • ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన ఎయిర్‌లైన్స్
    Read full story
  • చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
    Sun 09:50

    చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

    • యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద ఘటన
    • రైలులోని S5 కోచ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
    • ప్రాణభయంతో రైలు నుంచి కిందకు దూకేసిన ప్రయాణికులు
    • పలువురికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణనష్టం
    Read full story
  • సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్
    Sun 09:43

    సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్

    • సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు
    • ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం
    • ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం
    • ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    Read full story
  • శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్
    Sun 09:23

    శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్

    • శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు
    • పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్
    • అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం
    • ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్
    • అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన
    Read full story
  • మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం
    Sun 09:17

    మమత సభకు బీజేపీ ఆటంకం.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన సీఎం

    • భబానీపూర్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
    • తన సభకు బీజేపీ ఆటంకం కలిగిస్తోందని ప్రసంగం ఆపేసిన మమత
    • వంద మీటర్ల దూరంలోనే రెండు పార్టీల సభల నిర్వహణ
    • గందరగోళానికి మమతే కారణమన్న సువేందు అధికారి
    • ఈ నెల 29న భబానీపూర్‌లో పోలింగ్  
    Read full story
  • సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ
    Sun 09:08

    సీఎం రేవంత్, నాగార్జునను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ.. పెళ్లి పనుల్లో బిజీ

    • త్వరలో ఓ ఇంటివాడు కానున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
    • ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో వివాహం
    • పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన బెల్లంకొండ కుటుంబం
    • నటుడు నాగార్జునను కూడా వివాహానికి ఆహ్వానించిన వైనం
    • ప్రముఖులకు శుభలేఖలు ఇస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV