హీరోయిన్ పేరు మీద పలావ్.. వైరల్ అవుతోన్న పిక్
- హీరోయిన్ అదితి రావు ఫొటోను పోస్ట్ చేసిన అభిమాని
- రీట్వీట్ చేసిన అదితి
- చంపేశావ్ కదా అంటూ కామెంట్
ఈ ఫొటోను క్రియేట్ చేస్తూ దానికి 'అదితి పలావ్' అంటూ ఆ అభిమాని పేరు పెట్టాడు. గుహాన్ అనే తన అభిమాని పోస్ట్ చేసిన ఈ ఫొటోను అదితిరావ్ తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేసింది. 'చంపేశావు కదా!' అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది.