బాబూ లోకాయ్.. ఆ డబ్బు నువ్వు తిన్నావా? మీ నాన్న తిన్నాడా? విజయసాయిరెడ్డి
- సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్ కంపెనీలు అనరు
- కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్
- రూ.2,000 కోట్ల డబ్బు లాగేశారని ఐటీ ప్రకటించింది
- ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి కారణం అదేనా?
'లోకాయ్... మీ నాన్న పీఎస్ ఇంటి మీద రైడ్ తర్వాత, 2,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు అక్రమ మార్గాల్లో లాగేశారన్న నిజాన్ని ఐటీ శాఖ ప్రకటించింది. మొన్న ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి అసలు కారణం అదేనా? ఆ 2,000 కోట్లు నువ్వు తిన్నావా, మీ నాన్న తిన్నాడా? లేక జాయింట్ అకౌంటా?' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.