Thu 13:25 ఈ సారి హీరోయిన్ ఈషా రెబ్బ లిప్‌స్టిక్ సీన్.. అన్నిటి కన్నా మాస్కులు ముఖ్యమంటూ చిరు వీడియో మాస్కుల ప్రాధాన్యత గురించి తెలుపుతూ వీడియో ఇప్పటికే కార్తికేయతో తీసిన వీడియో పోస్ట్ ఇప్పుడు ఈషా రెబ్బతో మరో వీడియో Read full story
Wed 17:54 కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోనున్నట్లు వెల్లడి అరగంట పాటు కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి సమావేశం Read full story
Wed 17:54 డీఎంకే, తృణమూల్ ఓటమి... పీకే ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు అఖిలేష్ ప్రకటన డీఎంకే, తృణమూల్ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన ఐ-ప్యాక్ నిధుల కొరత కారణంగా ఐ-ప్యాక్‌తో సంబంధాలు తెంచుకున్నట్లు వెల్లడి డీఎంకే, తృణమూల్ ఓటమి నేపథ్యంలో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు ప్రచారం ఈ ప్రచారాన్ని ఖండించిన అఖిలేష్ యాదవ్ Read full story
Wed 17:44 టీవీకేతో కాంగ్రెస్ కలవడం, స్టాలిన్ ఓటమిపై కనిమొళి కీలక వ్యాఖ్యలు డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఏ పార్టీకైనా ఉంటుందన్న కనిమొళి కాంగ్రెస్ నిర్ణయాన్ని గౌరవిస్తామని వ్యాఖ్య స్టాలిన్ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని వెల్లడి Read full story
Wed 16:57 విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర బందరు చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న కొల్లు రవీంద్ర రోడ్లు, తాగునాటి సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా చేసిందని విమర్శ Read full story
Wed 16:53 విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత ఇండియా కూటమి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కర్ణాటక బీజేపీ నాయకుడు డీఎంకుకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధామంతమంటూ లేదని వ్యాఖ్య డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు రావొచ్చని హెచ్చరిక Read full story
Wed 16:28 సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ అసోం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం మే 11న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అప్పటి వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించనున్న హిమంత Read full story
Wed 16:19 తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్ లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం నేపథ్యంలో కలిసిన విజయ్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు Read full story
Wed 16:09 అలా చేస్తే కేసులు వాపస్: మంగ్లీకి న్యాయవాది సుబ్బారావు కీలక సూచన బాధితులకు డబ్బులు చెల్లిస్తే కేసులు వాపస్ తీసుకుంటామన్న న్యాయవాది కానీ ఈ కేసులో ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం మంగ్లీ, ఆమె సోదరుడిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడి వీటికి వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్న Read full story
Wed 16:04 స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఓటమి వేళ సంఘీభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ కష్టకాలంలో అండగా ఉంటానని స్టాలిన్‌కు హామీ ఇచ్చిన రజనీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు కోరుతున్న విజయ్ చెన్నైకి చేరుకున్న గవర్నర్.. మరింత పెరిగిన రాజకీయ ఉత్కంఠ Read full story