మరోసారి 'మైండ్ బ్లాంక్' చేసేసిన టాలీవుడ్ ప్రిన్స్!
- 10 కోట్ల వ్యూస్ సాధించిన సాంగ్
- తొలుత అదే క్లబ్ లో 'బుట్టబొమ్మా..' పాట
- ఈ సంవత్సరం సూపర్ హిట్ గా నిలిచిన రెండు పాటలు
ఈ సంవత్సరం టాలీవుడ్ లో హిట్ అయిన పాటల్లో 'బుట్టబొమ్మా... బుట్టబొమ్మా' సాంగ్ తొలుత ఈ ఘనతను అందుకోగా, ఇప్పుడు మహేశ్ సాంగ్ కూడా అదే క్లబ్ లో చేరింది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, శేఖర్ మాస్టర్ నృత్యాలను సమకూర్చారన్న సంగతి తెలిసిందే.