గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే భార్య, కుమారుడు అరెస్ట్!
- మధ్యప్రదేశ్ ఉజ్జయినీలో దూబే అరెస్ట్
- యూపీ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించిన ఎంపీ పోలీసులు
- ప్రత్యేక వాహనంలో కాన్పూర్ కు తరలిస్తున్న యూపీ పోలీసులు
మరోవైపు దూబేను మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్ మందిర్ లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడిని మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించారు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ విధించడంతో ప్రత్యేక వాహనంలో కాన్పూర్ కు తరలిస్తున్నారు.