లాక్ డౌన్ లో లవ్లీ మూమెంట్స్... అల్లు అర్జున్ చేస్తున్నదిదే... వీడియో ఇదిగో!
- సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితం
- భార్యా బిడ్డలతో అల్లు అర్జున్ కాలక్షేపం
- ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చిత్రాలు
భార్య స్నేహారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ ఎన్నో లవ్లీ మూమెంట్స్ ను పంచుకున్నాడు. వీటికి సంబంధించిన చిత్రాల సమాహారం నెట్టింట వైరల్ అవుతోంది. పిల్లలతో ఆడుకుంటూ, భార్యతో రోజులు గడుపుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఆ వీడియోను, అల్లు అర్జున్ కార్యకలాపాలను మీరూ చూసేయండి.