ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ వార్తల్లో నిజం లేదు!: రామ్‌ గోపాల్‌ వర్మ
    Sat 09:56

    ఆ వార్తల్లో నిజం లేదు!: రామ్‌ గోపాల్‌ వర్మ

    • మా టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని ప్రచారం
    • మేము షూటింగు ఆపేశామంటూ వార్తలు
    • అందరికీ కరోనా పరీక్షలు చేయించాం
    • అందరికీ నెగిటివ్ అని తేలింది
    Read full story
  • చర్లపల్లి-అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్
    Tue 08:42

    చర్లపల్లి-అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్

    • చర్లపల్లి - అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్
    • ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చిన దక్షిణ మధ్య రైల్వే
    • మే 8న అనకాపల్లి నుంచి ప్రారంభంకానున్న తొలి సర్వీస్
    • మే 14 నుంచి చర్లపల్లి నుంచి అందుబాటులోకి రానున్న రైలు
    Read full story
  • యూఏఈపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు
    Tue 08:38

    యూఏఈపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు

    • యూఏఈలోని ఫుజైరా ఆయిల్ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి
    • ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులకు గాయాలు
    • యూఏఈ జలాల్లో మూడు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న సైన్యం
    • గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్
    • దుబాయ్, అబుదాబిలో మిస్సైల్ దాడుల హెచ్చరికలు జారీ
    Read full story
  • ఐదు రాష్ట్రాల  ఓట్ల శాతంలో ఎవరిది పైచేయి?.. పట్టిక ఇదిగో
    Tue 08:29

    ఐదు రాష్ట్రాల ఓట్ల శాతంలో ఎవరిది పైచేయి?.. పట్టిక ఇదిగో

    • పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ పాలనను అంతం చేసిన బీజేపీ
    • తమిళనాట తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ టీవీకే
    • కేరళలో ఎల్డీఎఫ్‌ను గద్దెదించి అధికారంలోకి కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్
    • అసోంలో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ
    Read full story
  • బీజేపీ ఎన్నికల దొంగ.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
    Tue 08:24

    బీజేపీ ఎన్నికల దొంగ.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    • బెంగాల్, అసోంలో బీజేపీ ఎన్నికలను దొంగిలించిందన్న రాహుల్
    • ఎన్నికల సంఘం సాయంతో ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపణ
    • బెంగాల్‌లో 100 సీట్లు దొంగిలించారన్న మమత వాదనకు మద్దతు 
    • మధ్యప్రదేశ్, హర్యానా తరహాలోనే ఇక్కడా జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత
    • ప్రజాస్వామ్య సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆందోళన
    Read full story
  • దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్
    Tue 08:22

    దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్

    • దుబాయ్‌లో భారత డ్రైవర్‌ను వరించిన అదృష్టం
    • అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో రూ.64.6 కోట్లు గెలుపు
    • మొత్తం 27 మంది పంచుకోనున్న ప్రైజ్ మనీ
    • డ్రైవర్‌గా కొనసాగుతానని ప్రకటించిన విజేత
    Read full story
  • తొలి ఎన్నికల్లో టీవీకే అరుదైన ఘ‌న‌త‌.. జగన్, కేసీఆర్ రికార్డులను అధిగమించిన విజయ్!
    Tue 08:16

    తొలి ఎన్నికల్లో టీవీకే అరుదైన ఘ‌న‌త‌.. జగన్, కేసీఆర్ రికార్డులను అధిగమించిన విజయ్!

    • తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విజయ్ పార్టీ
    • మొత్తం 108 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే
    • ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ విజయం నమోదు చేసిన వైనం
    • తొలి ఎన్నికల్లో 34.92 శాతం ఓట్ షేర్‌తో సరికొత్త జాతీయ రికార్డు
    • జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులను బ్రేక్ చేసిన‌ విజయ్
    Read full story
  • మా దగ్గర సమాధానం లేదు.. మాకు కొంచెం అదృష్టం కావాలి: రిషభ్ పంత్
    Tue 08:13

    మా దగ్గర సమాధానం లేదు.. మాకు కొంచెం అదృష్టం కావాలి: రిషభ్ పంత్

    • ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి
    • అద్భుత ఆరంభం లభించినా ప్రయోజనం లేకపోయిందని పంత్ వ్యాఖ్య
    • 10-15 పరుగులు తక్కువ చేశామని అంగీకరించిన లక్నో కెప్టెన్
    • ఇది లక్నోకు వరుసగా ఆరో ఓటమి, పట్టికలో అట్టడుగు స్థానం
    • మిగిలిన మ్యాచ్‌లలోనైనా అదృష్టం కలిసిరావాలని పంత్ ఆకాంక్ష
    Read full story
  • తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడు
    Tue 08:11

    తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

    • టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం
    •  హైదరాబాద్‌కు చెందిన అజ్ఞాత భక్తుడి ఉదారత
    •  రూ. 1,00,10,116 డీడీని ఈవోకు అందజేత
    •  శ్రీవారి సేవలో భాగంగా విరాళం ఇచ్చిన భక్తుడు
    Read full story
  • కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్
    Tue 07:59

    కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్

    • ఒకప్పుడు తండ్రితో చేపల వేట.. ఇప్పుడు చట్టసభలో ఎమ్మెల్యే!
    • అలప్పుళ నియోజకవర్గంలో 21,015 ఓట్ల తేడాతో ఘన విజయం
    • ఒకప్పుడు నిరసనలో దాడికి గురైన థామస్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV