ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 15 రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వీహెచ్
    Wed 21:40

    15 రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వీహెచ్

    • కరోనా బారిన పడిన వీహెచ్ దంపతులు
    • అపోలో ఆసుపత్రిలో చికిత్స
    • కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేశ్
    Read full story
  • ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్
    Sat 09:08

    ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్

    • ఎన్టీఏ పరీక్షల పర్యవేక్షణకు ఏపీలో రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు
    • ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం
    • పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ఫ్రిస్కింగ్ బాధ్యత ఇకపై రాష్ట్ర పోలీసులకే
    • ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీకి రూపకల్పన
    Read full story
  • అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్
    Sat 08:52

    అతివేగంతో కారు నడుపుతూ ప్రమాదం... గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అరెస్ట్

    • మద్యం సేవించనప్పటికీ, మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    • యూరిన్ టెస్టుకు నిరాకరించడంతో డీయూఐ కింద కేసు నమోదు
    • గతంలోనూ డీయూఐ, పలు కారు ప్రమాదాల చరిత్ర ఉన్న వుడ్స్
    • ప్రతిష్ఠాత్మక మాస్టర్స్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ ఘటన
    Read full story
  • హర్మూజ్‌లో ఉద్రిక్తత.. నౌకల భద్రతకు ఏకమైన యూరప్, జపాన్
    Sat 08:45

    హర్మూజ్‌లో ఉద్రిక్తత.. నౌకల భద్రతకు ఏకమైన యూరప్, జపాన్

    • హర్మూజ్ జలసంధిలో నౌకల భద్రతకు ముందుకొచ్చిన దేశాలు
    • దాడులు ఆపాలని ఇరాన్‌కు యూరప్, జపాన్ తీవ్ర హెచ్చరిక
    • ఇప్పటికే 23 వాణిజ్య నౌకలు దాడులకు గురైనట్లు ప్రకటన
    • అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు, గ్యాస్ ధరలు
    • అమెరికా పిలుపును సున్నితంగా తిరస్కరించిన మిత్రదేశాలు
    Read full story
  • మెట్‌ఫార్మిన్ వాడేవారికి ముఖ్య గమనిక.. బయటపడ్డ కొత్త నిజాలు!
    Sat 08:33

    మెట్‌ఫార్మిన్ వాడేవారికి ముఖ్య గమనిక.. బయటపడ్డ కొత్త నిజాలు!

    • డయాబెటిస్ మందు మెట్‌ఫార్మిన్ మెదడుపై పనిచేస్తుందని గుర్తింపు
    • రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మెదడు పాత్ర ఉందని వెల్లడి
    • జ్ఞాపకశక్తిపై ప్రభావం గురించి తలెత్తుతున్న సందేహాలు
    • వైద్యుని సలహా లేకుండా మందు ఆపవద్దని నిపుణుల సూచన
    Read full story
  • ‘బరి’లోకి మెగా ప్రిన్స్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా
    Sat 08:28

    ‘బరి’లోకి మెగా ప్రిన్స్.. ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడితో వరుణ్ తేజ్ కొత్త సినిమా

    • ‘కమిటీ కుర్రోళ్లు’ దర్శకుడు యదు వంశీతో వరుణ్ తేజ్ కొత్త సినిమా
    • ‘బరి’ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
    • పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మాణం
    • తొలిసారి చెల్లి నిర్మాణంలో నటిస్తున్న మెగా హీరో
    • వాలీబాల్ నేపథ్యంలో గ్రామీణ కథాంశంతో చిత్రం
    Read full story
  • డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
    Sat 08:21

    డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం

    • ఇంట్రాడేలో డాలర్‌తో 94.85 వద్దకు మారకం
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదలే కారణం
    • భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
    • దాదాపు రెండేళ్ల గరిష్ఠానికి చేరిన ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్
    Read full story
  • 108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..!
    Sat 08:13

    108 రకాల వంటకాలతో సీతమ్మకు సారె... ఎక్కడంటే..!

    • కోనసీమలో సీతమ్మకు 108 రకాల పిండివంటలతో సారె
    • శ్రీరామనవమి సందర్భంగా మహిళా భక్తురాలి 18 ఏళ్ల సంప్రదాయం
    • 300 లీటర్ల పాలతో ప్రత్యేకంగా కోవా వంటకాలు
    • రాముడి తరఫున పెళ్లికూతురికి ఇచ్చే కానుకగా సమర్పణ
    • పి. గన్నవరంలో జరిగిన ఈ వేడుకకు తరలివచ్చిన భక్తులు
    Read full story
  • తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన!
    Sat 08:10

    తెలంగాణకు చల్లని కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన!

    • బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు
    • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. పిడుగులు పడే అవకాశం ఉందని సూచన
    • గంటకు 30 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవ‌కాశం
    Read full story
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు
    Sat 07:43

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు

    • ప్రైవేటీకరణ, సెయిల్‌లో విలీనం చేసే పరిస్థితులు లేవని స్పష్టత
    • రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి
    • వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి
    • స్టీల్ ప్లాంట్ ఆస్తులను శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారని వివరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV