Wed 11:10 2011 వరల్డ్ కప్ ఫైనల్... ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు హాజరైన అరవింద్ డిసిల్వా! విచారణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు నేడు ఉపుల్ తరంగను ప్రశ్నించనున్న అధికారులు ఆ మ్యాచ్ లో 20 బంతులాడి రెండు పరుగులే చేసిన తరంగ పలువురిని ప్రశ్నిస్తామన్న యాంటీ కరప్షన్ యూనిట్ Read full story
Sun 20:44 హైదరాబాద్‌లో కార్ రేసర్ల వీరంగం.. అడ్డుకున్న కానిస్టేబుల్‌కు గాయం హైదరాబాద్ మాదాపూర్‌లో అర్ధరాత్రి కార్ రేసింగ్‌ల హల్‌చల్ అడ్డుకున్న కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన యువకుడు ప్రమాదంలో కానిస్టేబుల్ రమేష్ చేతికి ఫ్రాక్చర్ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు వారాంతపు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 294 మందిపై కేసులు Read full story
Sun 20:21 రాజస్థాన్ దెబ్బకు కేకేఆర్ ఔట్.. ఢిల్లీతో మ్యాచ్ నామమాత్రం ముంబైపై రాజస్థాన్ రాయల్స్ విజయం... ప్లేఆఫ్స్ చేరిన నాలుగో జట్టుగా ఖరారు దీంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కోల్‌కతా, ఢిల్లీ మధ్య చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ గెలుపుతో సీజన్‌ను ముగించాలని చూస్తున్న ఇరు జట్లు Read full story
Sun 20:10 ముంబైని ఓడించి ప్లేఫ్స్‌లోకి రాజస్థాన్... ఎలిమినేటర్ లో సన్‌రైజర్స్ తో ఢీ ముంబై ఇండియన్స్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్ ఈ విజయంతో పంజాబ్, కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలకు గండి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ సూర్యకుమార్ యాదవ్ (60) పోరాటం వృథా, 9వ స్థానంతో సీజన్‌ను ముగించిన ముంబై ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్ Read full story
Sun 19:55 తాయ్ చీ వాకింగ్: పెద్దల్లో కొత్త ట్రెండ్.. ఆరోగ్యానికి మంచిదేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాయ్ చీ వాకింగ్ పై పెద్దల్లో ఆసక్తి కీళ్ల నొప్పులు తగ్గించి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరిచే సులభ వ్యాయామం ఇది దీంతో త్వరగా బరువు తగ్గవచ్చనే ప్రచారంలో నిజం లేదంటున్న నిపుణులు వీడియోలు చూసి కాకుండా, నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకోవడం సురక్షితం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక మంచి అదనపు సాధనం మాత్రమే Read full story
Sun 19:43 ఉచిత విద్యుత్ రద్దుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కుట్రేనన్న కేటీఆర్ ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయడానికే ఈ నిర్ణయమని ఆరోపణ మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లు పెడతారని వ్యాఖ్య గతంలో కేసీఆర్ ఒప్పుకోని పనిని కాంగ్రెస్ చేస్తోందని విమర్శ Read full story
Sun 19:36 టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన రువాండా బ్యాటర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రువాండా బ్యాటర్ హంజా ఖాన్ సంచలనం 65 బంతుల్లో 164 పరుగులతో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు హంజా ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 15 సిక్సర్లు రువాండా 288 పరుగులు చేయగా, ఐవరీ కోస్ట్ 17 పరుగులకే ఆలౌట్ 271 పరుగుల భారీ తేడాతో రువాండా చారిత్రాత్మక విజయం Read full story
Sun 19:28 నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు తప్పవని ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల అంచనా కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వెల్లడి Read full story
Sun 19:15 యూకే వెళ్లాక తెలిసొచ్చింది.. భారత్‌లోని 11 సౌకర్యాలపై యువతి పోస్ట్ వైరల్ యూకేలో ఉంటున్న భారత యువతి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ భారత్‌లో సాధారణ సౌకర్యాలు విదేశాల్లో లగ్జరీ అని వెల్లడి డెలివరీ, ఇంటి పని, రిపేర్ వంటి 11 అంశాలను పోల్చి వివరణ యువతి అభిప్రాయంతో ఏకీభవిస్తున్న ఎన్నారైలు, నెటిజన్లు విదేశాలకు వెళ్లాకే ఇండియా విలువ తెలుస్తుందంటూ కామెంట్ల వెల్లువ Read full story
Sun 19:03 జగన్ మళ్లీ సీఎం అవుతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది: అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న అంబటి అందుకే చంద్రబాబు వైసీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపణ Read full story