పాకిస్థాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పై ఉగ్రదాడి!
- కారులో దాడికి వచ్చిన నలుగురు
- తుపాకులు, గ్రనేడ్లతో దాడి
- ఎన్ కౌంటర్ లో అందరూ హతం
"సిల్వర్ కలర్ లో ఉన్న కరోలా కారులో వారు వచ్చారు. దాడికి పాల్పడిన నలుగురినీ ఎన్ కౌంటర్ లో కాల్చిచంపాం" అని కరాచీ పోలీస్ చీఫ్ గులాం నబీ మీనన్ వెల్లడించారు. ఈ ఘటనలో సాధారణ పౌరులు, స్టాక్ ఎక్స్చేంజ్ లో పనిచేస్తున్న ఉద్యోగులగు ఏమైనా జరిగిందా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.