తన ఇంటిపై దాడికి వచ్చిన మిడతల దండు వీడియోను షేర్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్!
- నిన్న గురుగ్రామ్ పై మిడతల దాడి
- జనావాసాల్లోకి వచ్చిన దండు
- వైరల్ అయిన వీడియో
ఆపై సాయంత్రం ఈ దండు జనావాసాల్లోకి వచ్చింది. ఇవి అదే ప్రాంతంలో ఉన్న సెహ్వాగ్ ఇంటి మీదుగా కూడా వెళ్లాయి. గుంపుగా వెళుతున్న మిడతల వీడియోను సెహ్వాగ్ తీసి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో మిడతల దండును వాలనీయకుండా, శబ్దాలు చేస్తుండటం కనిపిస్తోంది. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.