గుండెపోటుతో మృతి చెందిన ఏపీ హైకోర్టు ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్
- విధుల్లో ఉండగా గుండెపోటుకు గురైన రాజశేఖర్
- హుటాహుటిన విజయవాడలోని ఆసుపత్రికి తరలింపు
- చికిత్స పొందుతూ మృతి
రిజిస్ట్రార్ జనరల్ గా నిన్ననే ఓ మహిళాధికారిని నియమించారు. ఈ నెల 30లోపు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణంతో హైకోర్టు ప్రాంగణం విషాదంలో మునిగిపోయింది.