బాబు హైదరాబాద్‌లో చేస్తున్న గలీజు పనులివే!: విజయసాయిరెడ్డి
- బాబు గ్యాంగు కుట్రలకు తెగబడింది
- గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు
- మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడం
- వీటిల్లో మునిగి తేలుతుంటాడు
'బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు' అని విమర్శించారు.