చాలా సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను: రెజీనా
- లొంగదీసుకునేందుకు చాలా మంది యత్నించారు
- ఓ యువకుడిని పబ్లిక్ గానే కొట్టాను
- 'మిస్టర్ చంద్రమౌళి' సినిమా ప్రమోషన్ సందర్భంగా రెజీనా సంచలన వ్యాఖ్యలు
'మిస్టర్ చంద్రమౌళి' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను లొంగదీసుకునేందుకు చాలా మంది యత్నించారని వ్యాఖ్యానించింది. తనను వేధించేందుకు యత్నించిన ఓ యువకుడిని పబ్లిక్ గానే కొట్టానని తెలిపింది. రెజీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.