ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉగ్రవాదులను కాల్చి చంపిన పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం బలగాలు
    Tue 17:08

    ఉగ్రవాదులను కాల్చి చంపిన పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం బలగాలు

    • ఖైబర్ ఫఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఎదురు కాల్పులు
    • ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతంలో సోదాలు నిర్వహించిన బలగాలు
    • ఎదురు కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టుల హతం
    Read full story
  • విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా
    Mon 17:37

    విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా

    • టీవీకే పార్టీ అధినేతకు అభినందనల వెల్లువ
    • "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అంటూ విక్రమ్ పోస్టు
    • "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పంచుకున్న జీవా
    Read full story
  • కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం
    Mon 17:19

    కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం

    • కేరళలో పదేళ్ల వామపక్ష పాలనకు ముగింపు
    • కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ
    • దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా పరాజయం
    • ప్రభుత్వ వ్యతిరేకతే ఎల్డీఎఫ్ ఓటమికి కారణమని విశ్లేషణ
    • కొన్ని కీలక స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకున్న బీజేపీ
    Read full story
  • బెంగాల్‌లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం!
    Mon 17:18

    బెంగాల్‌లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం!

    • విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు
    • కేరళలో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందన్న సత్యకుమార్
    • అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్న మంత్రి
    Read full story
  • కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి పాత్ర: తెలంగాణ కాంగ్రెస్ నేత
    Mon 17:14

    కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి పాత్ర: తెలంగాణ కాంగ్రెస్ నేత

    • కాంగ్రెస్ గెలుపు వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయన్న అద్దంకి దయాకర్
    • కేరళ అభివృద్ధిపై విజయన్‌ను నిలదీసినట్లు వెల్లడి
    • తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేశారని వెల్లడి
    Read full story
  • త్రిషకు మంచు లక్ష్మి బర్త్‌డే విషెస్... 'భారీ విజయం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
    Mon 16:55

    త్రిషకు మంచు లక్ష్మి బర్త్‌డే విషెస్... 'భారీ విజయం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

    • నటి త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి
    • భారీ విజయం రూపంలో నీకు బర్త్‌డే గిఫ్ట్ అందిందంటూ వ్యాఖ్య
    • తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపు నేపథ్యంలో ట్వీట్‌కు ప్రాధాన్యత
    • విజయ్ గెలపునే మంచు లక్ష్మి ప్రస్తావించారని సోషల్ మీడియాలో చర్చ
    • విజయ్, త్రిష బంధంపై వస్తున్న వదంతులకు మరింత బలం
    Read full story
  • మమతా బెనర్జీ హింసాత్మక రాజకీయాల ఆట ముగిసింది: నవనీత్ కౌర్
    Mon 16:54

    మమతా బెనర్జీ హింసాత్మక రాజకీయాల ఆట ముగిసింది: నవనీత్ కౌర్

    • పశ్చిమ బెంగాలో ముగిసిన మమతా బెనర్జీ శకం
    • ఇకపై అక్కడ అభివృద్ది పర్వం ప్రారంభమవుతుందన్న నవనీత్ కౌర్
    • బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమయిందని వ్యాఖ్య
    Read full story
  • తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత
    Mon 16:45

    తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత

    • రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు కొత్త శక్తులు అవసరమన్న కవిత
    • ఈ విషయాన్ని తమిళ ప్రజలు నిరూపించారన్న కవిత
    • ఈ దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపించారని వ్యాఖ్య
    Read full story
  • మాతో క‌ల‌వండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫ‌ర్
    Mon 16:29

    మాతో క‌ల‌వండి.. అధికారం మేము ఇస్తాం: కాంగ్రెస్‌కు విజయ్ తండ్రి ఆఫ‌ర్

    • తమిళనాడు అసెంబ్లీ ట్రెండ్స్‌లో విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం
    • విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్‌కు ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పిలుపు
    • అధికారం లేకపోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని.. ఆ శక్తిని విజయ్ ఇస్తారని వ్యాఖ్య
    • విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చంద్రశేఖర్ ధీమా 
    • టీవీకే దూకుడు, చంద్రశేఖర్ వ్యాఖ్యలతో తమిళ రాజకీయాల్లో మొదలైన కొత్త చర్చ
    Read full story
  • విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్
    Mon 16:25

    విజయ్ పార్టీ అభ్యర్థి కంటే వెనుకబడిన ముఖ్యమంత్రి స్టాలిన్

    • 12 రౌండ్లు ముగిసేసరికి 8వేల పైచిలుకు మెజార్టీతో టీవీకే పార్టీ అభ్యర్థి
    • టీవీకే అభ్యర్థికి 49,099 ఓట్లు, స్టాలిన్‌కు 41,051 ఓట్లు
    • గట్టి పట్టున్న కొళత్తూరు స్థానంలో వెనుకబడిన ముఖ్యమంత్రి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV