నితిన్ సినిమాను తిరస్కరించిన ఇలియానా
- నితిన్ హీరోగా 'అంధాదున్' రీమేక్
- నెగటివ్ టచ్ తో కూడిన లేడీ క్యారెక్టర్
- వెంటనే తిరస్కరించిన ఇల్లీ బ్యూటీ
ఇక తెలుగుకి వచ్చేటప్పటికి ఈ పాత్ర కోసం పలువురుని పరిశీలించారు. టబునే వేయమని కూడా అడిగారట. అయితే, ఆమె నో చెప్పడంతో శిల్పాశెట్టిని అడిగారనీ, అలాగే మరికొందర్ని కూడా అడిగినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ పాత్రకు ఇలియానాను సంప్రదించారనీ, ఆమె మాత్రం వెంటనే తిరస్కరించిందనీ సమాచారం. తాను కథానాయిక పాత్రలను మాత్రమే చేయాలని ఆమె కోరుకుంటూవుండడం వల్ల ఇల్లీ బ్యూటీ ఈ ఆఫర్ ను ఒప్పుకోలేదని చెబుతున్నారు.