ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కుటుంబ సభ్యులకు నెగెటివ్
    Mon 14:23

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కుటుంబ సభ్యులకు నెగెటివ్

    • రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ 
    • హోం క్వారంటైన్ లో రాజాసింగ్
    • రాముడు, గోమాత దయతో నెగెటివ్ వచ్చిందన్న రాజాసింగ్
    Read full story
  • భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా..  20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక
    Thu 11:00

    భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక

    • ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు
    • సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా
    • ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా
    Read full story
  • పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'
    Thu 10:58

    పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్'

    • టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడి 
    • లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా 
    • పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత సైనిక చర్యల నేపథ్యంలో కథాంశం
    • భారత సైనిక విభాగాల సహకారంతో వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటన
    Read full story
  • బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం
    Thu 10:41

    బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం

    • నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం
    • ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం
    • ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
    • షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం
    Read full story
  • ఇరాన్ వివాదం ఇప్పుడే ముగియకూడదని భావిస్తున్న సౌదీ!
    Thu 10:36

    ఇరాన్ వివాదం ఇప్పుడే ముగియకూడదని భావిస్తున్న సౌదీ!

    • యుద్ధంపై సౌదీ అరేబియా వ్యూహాత్మక నిరీక్షణ
    • ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో పెరుగుతున్న సౌదీ ప్రాబల్యం
    • అధిక ముడి చమురు ధరలతో సౌదీ ఖజానాకు లబ్ధి
    • ఇరాన్ ముప్పు చూపి అమెరికాతో రక్షణ ఒప్పందాలు
    Read full story
  • పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం
    Thu 10:32

    పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం

    • పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాలు
    • కెప్టెన్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వార్నర్ అసహనం
    • తాను మాట్లాడుతుండగా సరదాగా ముచ్చటించుకుంటున్న ఇతర కెప్లెన్లపై తీవ్ర వ్యాఖ్యలు
    • కెప్టెన్లను స్కూల్ పిల్లలుగా అభివర్ణించిన వైనం
    Read full story
  • యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా!
    Thu 10:27

    యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా!

    • సోషల్ మీడియా యాప్‌లతో యువతికి నష్టం వాటిల్లిందన్న అమెరికా కోర్టు
    • మెటా, యూట్యూబ్ సంస్థలు బాధ్యత వహించాలని లాస్ ఏంజిల్స్ జ్యూరీ స్పష్టీకరణ
    • బాధితురాలికి  రూ.50 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం
    • తీర్పును సవాలు చేస్తామని ప్రకటించిన మెటా, యూట్యూబ్ యాజమాన్యాలు
    Read full story
  • మార్కాపురం ఘోర ప్రమాదంపై మంత్రులు, వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి
    Thu 10:11

    మార్కాపురం ఘోర ప్రమాదంపై మంత్రులు, వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి

    • తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన మంత్రి అనిత
    • హుటాహుటిన విజయవాడ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరిన హోం మంత్రి 
    • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున సాయం అందించాలన్న వైఎస్ షర్మిల
    • ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్
    Read full story
  • వైట్‌హౌస్‌లో రెడ్ కార్పెట్‌పై రోబోతో నడిచిన మెలానియా.. ప్రత్యేక అతిథిగా హ్యూమనాయిడ్!
    Thu 10:08

    వైట్‌హౌస్‌లో రెడ్ కార్పెట్‌పై రోబోతో నడిచిన మెలానియా.. ప్రత్యేక అతిథిగా హ్యూమనాయిడ్!

    • వైట్‌హౌస్‌లో హ్యూమనాయిడ్ రోబోతో కనిపించి ఆశ్చర్యపరిచిన మెలానియా ట్రంప్
    • సదస్సులో 11 భాషల్లో అతిథులకు స్వాగతం పలికిన 'ఫిగర్ 03' రోబో
    • భవిష్యత్తులో విద్యార్థులకు రోబోలే పాఠాలు చెబుతాయని వ్యాఖ్యానించిన మెలానియా
    • పిల్లల ఎదుగుదలకు టెక్నాలజీని ఉపయోగించాలని ప్రపంచ దేశాలకు పిలుపు
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ
    Thu 09:46

    మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి .. కీలక ఆదేశాల జారీ

    • మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
    • ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం
    • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV