ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాహుల్ గాంధీకి నా సమాధానం ఇదే: అమిత్ షా
    01 Sat 11:47

    రాహుల్ గాంధీకి నా సమాధానం ఇదే: అమిత్ షా

    • నిత్యమూ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
    • జాతి ప్రయోజనాల కోసం నిలబడాలి
    • ట్విట్టర్ లో వీడియోను పెట్టిన అమిత్ షా
  • రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్
    02 Sat 20:12

    రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్

    • వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
    • 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
    • 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్
    • ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
  • ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!
    03 Sat 19:59

    ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!

    • లడక్‌కు చెందిన ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో ‘జింపో’ బ్రాండ్ ఏర్పాటు
    • థిన్లే సింఘే అనే ఎంబీఏ యువకుడి వినూత్న వ్యాపార ప్రస్థానం
    • ఈ ‘మిరాకిల్ బెర్రీ’లో పోషక విలువలు చాలా అధికం
    • స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ ఏటా రూ.10 లక్షల ఆర్జన
  • టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ
    04 Sat 19:43

    టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ

    • టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం
    • కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో సుదీప్ బందోపాధ్యాయ భేటీ
    • ఎన్డీఏకు మద్దతిచ్చేందుకు సిద్ధమైన 20 మంది టీఎంసీ ఎంపీలు
    • లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక బ్లాక్‌గా గుర్తించాలని కోరనున్న తిరుగుబాటు వర్గం
    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన విభేదాలు
  • బీజేపీ జిరాక్స్.. ఆ ఎమ్మెల్యేల కోసం సీఎం విజయ్ 'షాపింగ్' చేస్తున్నారు: స్టాలిన్ ఎద్దేవా
    05 Sat 19:16

    బీజేపీ జిరాక్స్.. ఆ ఎమ్మెల్యేల కోసం సీఎం విజయ్ 'షాపింగ్' చేస్తున్నారు: స్టాలిన్ ఎద్దేవా

    • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బీజేపీకి జిరాక్స్ కాపీ అని ఎద్దేవా
    • అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం
    • టీవీకే కార్యకర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్న స్టాలిన్
    • ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టీకరణ
  • రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ
    06 Sat 19:04

    రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం విఫలం: బొత్స సత్యనారాయణ

    • నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయన్న బొత్స
    • రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని విమర్శ
    • సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని నిలదీత
  • అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున
    07 Sat 19:00

    అఖిల్ 'లెనిన్' విడుదల వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన నాగార్జున

    • మరింత స్పెషల్‌గా 'లెనిన్'
    • జూలై 10న వస్తున్నాడంటూ నాగార్జున అప్ డేట్
    • సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిన నాగార్జున
    • మరింత నాణ్యమైన అవుట్‌పుట్ కోసమే ఈ నిర్ణయమని వెల్లడి
    • ఈ చిత్రంతో కొత్త అఖిల్‌ను చూస్తారని నాగార్జున భరోసా
  • విమానంలోని టాయిలెట్‌ స్పీకర్ బాక్స్‌లో రూ.4.26 కోట్ల బంగారం
    08 Sat 18:59

    విమానంలోని టాయిలెట్‌ స్పీకర్ బాక్స్‌లో రూ.4.26 కోట్ల బంగారం

    • అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈ బంగారం పట్టివేత
    • దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్‌లో గుర్తింపు
    • ప్రకటనల స్పీకర్ బాక్స్‌లో దాచిన 24 బంగారు బిస్కెట్లు స్వాధీనం
    • బంగారం తమదేనని ఎవరూ చెప్పకపోవడంతో అన్‌క్లెయిమ్డ్‌గా ప్రకటన
  • రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి
    09 Sat 18:55

    రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి

    • సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్న కల్యాణి
    • హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని విమర్శ
    • ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేదని ఆరోపణ
  • ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే!
    10 Sat 18:42

    ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే!

    • బంధువుల నుంచి స్వీకరించే బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు
    • ఈ కానుకలను ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా చూపాల్సిన అవసరం లేదు
    • పెళ్లి కానుకలు, రూ.50,000 లోపు బహుమతులపై కూడా పన్ను మినహాయింపు
    • పన్ను అధికారుల పరిశీలన కోసం సరైన పత్రాలు ఉంచుకోవడం మంచిది
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV