తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్న పోలీసులు
- గోదావరి పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు పిలుపు
- ఆయా ప్రాజెక్టుల వద్దకు వెళ్తుండగా అరెస్టులు
- పలువురి గృహనిర్బంధం
వైరాలో భట్టి విక్రమార్కను అడ్డుకోవడంతో పాటు కొత్తగూడెంలో కాంగ్రెస్ నేత వీహెచ్‌ను అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను, భద్రాచలంలో ఎమ్మెల్యే వీరయ్యను గృహనిర్బంధం చేశారు.