ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇక కిమ్ జాంగ్ ఉన్ వంటి నేతలతోనే చినబాబు డీల్: విజయసాయి రెడ్డి
    01 Thu 11:42

    ఇక కిమ్ జాంగ్ ఉన్ వంటి నేతలతోనే చినబాబు డీల్: విజయసాయి రెడ్డి

    • ప్రజలకు దూరమైన చినబాబు
    • పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడిని చేయాలనుకుంటున్న చంద్రబాబు
    • ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ సెటైర్లు
  • స్విస్ బ్యాంకుల్లో త‌గ్గిన ఇండియ‌న్ మ‌నీ.. ప్ర‌స్తుతం అక్క‌డ మ‌నోళ్ల మొత్తం సొమ్ము ఎంత ఉందంటే..!
    02 Fri 09:06

    స్విస్ బ్యాంకుల్లో త‌గ్గిన ఇండియ‌న్ మ‌నీ.. ప్ర‌స్తుతం అక్క‌డ మ‌నోళ్ల మొత్తం సొమ్ము ఎంత ఉందంటే..!

    • స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు
    • మొత్తం నిధులు రూ.36,793 కోట్లకు చేరినట్లు వెల్లడి
    • అయితే 50 శాతం పైగా పెరిగిన కస్టమర్ ఖాతాల్లోని డిపాజిట్లు
    • ఇది నల్లధనం కాదని స్పష్టం చేసిన స్విస్ నేషనల్ బ్యాంక్
    • భారత్‌తో సమాచార మార్పిడి ఒప్పందం అమల్లో ఉన్నట్లు వెల్లడి
  • ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. టెన్షన్ పుట్టిస్తున్న వైట్ హౌస్ వ్యాఖ్యలు!
    03 Fri 08:52

    ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. టెన్షన్ పుట్టిస్తున్న వైట్ హౌస్ వ్యాఖ్యలు!

    • అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం 
    • ఇరాన్ అణు నిరోధానికి ఈ ఒప్పందం సరిపోదంటూ ఇజ్రాయెల్ మంత్రుల అభ్యంతరం 
    • ఇజ్రాయెల్ విమర్శలపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు 
    • ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న ఏకైక పెద్ద దేశం అమెరికానే అని వాన్స్ స్పష్టీకరణ 
    • అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలని వైట్ హౌస్ హెచ్చరిక
  • అమెరికానే ఒప్పందం కోసం ఆత్రుత చూపింది: ఖమేనీ
    04 Fri 08:37

    అమెరికానే ఒప్పందం కోసం ఆత్రుత చూపింది: ఖమేనీ

    • అమెరికాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు
    • నిరాశతో ట్రంప్‌ అనేక ఒత్తిళ్లు తెచ్చినట్లు వెల్లడి
    • ఒప్పందంపై తనకు భిన్నాభిప్రాయం ఉందని వ్యాఖ్య
    • భవిష్యత్తులో అదనపు డిమాండ్లు తెస్తే అంగీకరించమని స్పష్టీకరణ
  • మోదీ ఫ్రాన్స్ పర్యటనకు అరుదైన ముగింపు.. ప్ర‌ధానికి హిందీలో మాక్రాన్ వీడ్కోలు సందేశం
    05 Fri 08:34

    మోదీ ఫ్రాన్స్ పర్యటనకు అరుదైన ముగింపు.. ప్ర‌ధానికి హిందీలో మాక్రాన్ వీడ్కోలు సందేశం

    • 'ప్రియ మిత్ర నరేంద్ర, ఫ్రాన్స్-భారత్ దోస్తీ అమర్ రహే' అంటూ స్నేహాన్ని చాటిన మాక్రాన్
    • రక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాల నిర్ణయం
    • 'స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్' స్థాయికి చేరిన భారత్-ఫ్రాన్స్ సంబంధాలు
    • ఫిబ్రవరిలో మళ్లీ కలుద్దామంటూ మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రత్యేక ఆహ్వానం
  • అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్‌
    06 Fri 08:14

    అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్‌

    • తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పిన శ్రీశాంత్
    • భార్య భువనేశ్వరి వల్లే తాను బతికి ఉన్నానని వెల్లడి
    • స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న మాజీ క్రికెటర్
    • కష్టకాలంలో తన భార్య, ఆమె కుటుంబం అండగా నిలిచారని భావోద్వేగం
    • బెయిల్‌పై బయటకు రావడానికి తన భార్యే కారణమని వ్యాఖ్య
  • వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు!
    07 Fri 08:06

    వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు!

    • ఐపీఎల్ లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపిక
    • వయసు చిన్నది కావడంతో విదేశీ టూర్‌కు తల్లిదండ్రులను అనుమతించిన బీసీసీఐ
    • ప్రయాణ, వసతి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించిన బోర్డు కార్యదర్శి
    • జూన్ చివర్లో ఐర్లాండ్‌తో, జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
  • కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!
    08 Fri 07:57

    కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్!

    • కర్ణాటకలో ఖాళీగా ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న ఎన్నికలు 
    • ఎన్డీఏ కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ 
    • 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ 
    • కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ
    • జేడీఎస్ అభ్యర్థి ఘోర పరాజయం
  • ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం!
    09 Fri 07:41

    ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం!

    • ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్
    • రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం
    • ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా 
    • పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
  • 24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం!
    10 Fri 07:23

    24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం!

    • మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, తూర్పు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ 
    • ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆలస్యమైన వర్షాల రాక 
    • మొత్తం 741 జిల్లాలలో 400కి పైగా జిల్లాల్లో నమోదైన వర్షపాత లోటు 
    • జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత 
    • వచ్చే వారం నుంచి వర్షాలు పుంజుకుని ఖరీఫ్ సాగుకు ఊతం ఇస్తాయన్న ఐఎండీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV