ఫామ్ హౌస్ విషయంలో.. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట
- కేటీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి పిటిషన్
- కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన గ్రీన్ ట్రైబ్యునల్
- ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
దీనికి తోడు ఒక నిజ నిర్ధారణ కమిటీని ఎన్జీటీ నియమించింది. రెండు నెలల్లోగా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈనేపథ్యంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.