ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్ ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు
    Tue 15:42

    చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం జగన్ ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు

    • హైదరాబాద్ నుంచి చిరంజీవి, నాగార్జున తదితరుల రాక
    • చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎంతో చర్చ
    • సీఎం నుంచి సానుకూల స్పందన!
    Read full story
  • బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు
    Wed 13:09

    బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు

    • పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్
    • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దు
    • సభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకం
    Read full story
  • రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
    Wed 13:07

    రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

    • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఒకటని విమర్శ
    • వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని విమర్శ
    • సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్
    Read full story
  • ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల
    Wed 13:05

    ప్రపంచాన్ని షేక్ చేసిన రణ్‌వీర్ 'ధురంధర్'.. ఇప్పుడు జపాన్‌లో విడుదల

    • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం జపాన్‌లో విడుదలకు సిద్ధం
    • జులై 10న అక్కడి థియేటర్లలోకి రానున్న సినిమా
    • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1328 కోట్లకు పైగా వసూళ్లు
    • ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 
    • నార్త్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో ఆల్ టైమ్ రికార్డులు  
    Read full story
  • యువీ మాటలు నా లక్ష్యాన్ని ఉన్నతంగా మార్చాయి: అభిషేక్ శర్మ
    Wed 13:03

    యువీ మాటలు నా లక్ష్యాన్ని ఉన్నతంగా మార్చాయి: అభిషేక్ శర్మ

    • ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న అభిషేక్ శర్మ
    • తన విజయం వెనుక యువరాజ్ సింగ్ ఉన్నాడ‌ని వెల్లడి
    • దేశం కోసం మ్యాచ్‌లు గెలిచేలా మానసికంగా సిద్ధం చేశాడ‌న్న అభిషేక్
    • సహచర ఆటగాడు ట్రావిస్ హెడ్ నుంచి దూకుడు నేర్చుకున్నానని వెల్లడి
    • చిన్నప్పటి నుంచే తండ్రి స్ఫూర్తితో క్రికెట్‌లోకి వచ్చానన్న యువ క్రికెట‌ర్‌
    Read full story
  • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం
    Wed 12:59

    టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం

    • నారా లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించిన చంద్రబాబు
    • ప్రమాణస్వీకారం చేసిన పొలిట్ బ్యూరో, ఇతర కమిటీల నేతలు
    • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమం
    Read full story
  • ఇరాన్ ఎంబసీ పోస్టు.. రాయబారికి యూకే సమన్లు
    Wed 12:56

    ఇరాన్ ఎంబసీ పోస్టు.. రాయబారికి యూకే సమన్లు

    • యుద్ధంలో శత్రువులకు తలొంచవద్దని ఇరాన్ పోస్టు
    • దేశాన్ని శత్రువులకు అప్పగించే బదులు ప్రాణాలు అర్పిద్దామని పిలుపు
    • ఇరాన్ ఎంబసీ చేసిన పోస్టు ఆందోళనకరమైనదనే అభిప్రాయాలు
    • రాయబారికి సమన్లు జారీ చేసిన యూకే ప్రభుత్వం
    Read full story
  • పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
    Wed 12:51

    పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

    • అధికారం ఉందని ఇగోలకు పోవద్దు.. సొంత పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
    • సొంత బాబాయిని చంపి నెపం మనపై నెట్టారని వైసీపీపై తీవ్ర విమర్శలు
    • జనసేన, బీజేపీతో సమన్వయం అవసరం.. కేంద్రంతో గ్యాప్ రాకూడదని స్పష్టీకరణ
    • ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడొద్దని కార్యకర్తలకు హితవు
    • త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ.. అసలు కారణం ఇదేనన్న మంత్రి ఉత్తమ్
    Wed 12:47

    తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ.. అసలు కారణం ఇదేనన్న మంత్రి ఉత్తమ్

    • ధరల పెరుగుదల వదంతులతోనే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్ప‌డింద‌న్న మంత్రి
    • అసాధారణ డిమాండ్ కారణంగా బంకుల్లో ఖాళీ అవుతున్న స్టాక్
    • సరఫరాను 126 శాతానికి పెంచి పరిస్థితిని చక్కదిద్దుతున్నామ‌న్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • రైతులకు, లారీ యజమానులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక చర్యలు
    • ఆందోళన వద్దు, నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రజలకు ప్ర‌భుత్వం భరోసా
    Read full story
  • కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం: దానం నాగేందర్
    Wed 12:29

    కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం: దానం నాగేందర్

    • కేసీఆర్ ను కవిత రోబోలా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన దానం
    • కుటుంబ వివాదాల వల్లే కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించారని వ్యాఖ్య
    • కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న దానం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV