యూపీలో రక్తమోడిన రహదారి... ఇద్దరు చిన్నారుల సహా 9 మంది దుర్మరణం
- స్కార్పియోలో రాజస్థాన్ నుంచి బీహార్ వెళుతున్న కుటుంబం
- ట్రక్కును ఢీకొన్న స్కార్పియో వాహనం
- ఘటన స్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్
ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడ్నించి పారిపోయాడు. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ యాక్సిడెంట్ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.