Balakrishna: సింగర్‌తో బర్త్‌డే కేక్ కట్ చేయించి.. 'హాపీ బర్త్‌ డే టు యూ' అంటూ పాడిన బాలయ్య.. వీడియో ఇదిగో

balaiah song
షార్ట్స్‌లో చూడండి
గాయకుడు సింహా పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినీనటుడు నందమూరి బాలకృష్ణ కేక్ కట్ చేయించారు. అంతేకాదు.. 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ బాలయ్య పాటపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేయాస్‌ గ్రూప్‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సింహా పాటలు పాడుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ పాట పాడారని తెలిసింది. ఈ నెల 10వ తేదీన ఆ పాట విడుదల కాబోతోందని సమాచారం.

Go Back to Shorts
Balakrishna
Tollywood
Viral Videos

More Telugu News