'ఇలా నిద్రపోవాలి' అంటూ వెరైటీ భంగిమతో వీడియో పోస్ట్ చేసిన నటి అదా శర్మ
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా
- గాలిలో తాడు సాయంతో నిద్రపోయే భంగిమ
- టిక్‌టాక్‌లో వీడియో వైరల్
ఇందులో రాత్రిపూట ఎలా నిద్రపోవాలనే విషయాన్ని ఆమె సరదాగా చెప్పింది. నేలపై కాకుండా గాలిలో తాడు సాయంతో నిద్రపోయే భంగిమలో ఆమె ఈ విషయాన్ని చేసి చూపింది. టిక్‌టాక్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.