'ప్రపంచంపై ఇక ఏలియన్స్ దాడి చేస్తాయేమో' అంటూ మిడతల వీడియో పోస్ట్ చేసిన వర్మ
- ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంది
- మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి
- మొదట వైరస్లు ప్రపంచంపై దాడి
- ప్రస్తుతం మిడతలు అటాక్
ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. 'ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి' అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా, భారత్లోకి పర్యటించిన మిడతలను తరిమికొట్టడానికి అధికారులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.