Fri 10:46 ఉంగుటూరులో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తోన్న టీడీపీ కార్యకర్తలపై దాడి దుర్మార్గం: చంద్రబాబు వైసీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు వదిలేశారు ఎన్నికల్లో పోటీ చేస్తోన్న టీడీపీ అభ్యర్థులపై కూడా దాడి చేశారు Read full story
Mon 13:35 మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్ ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ అరెస్ట్ మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్ల కేసులో కీలక సూత్రధారి భారత్‌లో కొత్త ఉగ్రవాద మాడ్యూల్ ఏర్పాటుకు యత్నించినట్లు ఆరోపణలు నిందితుడికి 26/11 సూత్రధారులతో సంబంధాలున్నట్లు వెల్లడి గతంలోనూ పలుమార్లు అరెస్టయిన షబీర్ లోన్ Read full story
Mon 13:33 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం భూ కబ్జాల పర్వం కొనసాగిస్తోందన్న కేటీఆర్ రూ. 1,400 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమిపై పొంగులేటి కన్ను పడిందని ఆరోపణ పొంగులేటి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ అక్రమాలకు సహకరించే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక Read full story
Mon 13:25 కిట్‌క్యాట్‌కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ ఇటలీ నుంచి పోలాండ్‌కు వెళ్లాల్సిన కంటెయినర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు నకిలీ పత్రాలతో వచ్చి ట్రక్కును తీసుకెళ్లిన దొంగలు జీపీఎస్ సిగ్నల్ కట్.. అంతర్జాతీయ పోలీసుల గాలింపు సరఫరా వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించిన నెస్‌లే Read full story
Mon 13:21 తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా నామినేషన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వ్యాసర్పాడిలో భారీగా ట్రాఫిక్ జామ్, సెల్ఫీల కోసం వాహనాల నిలిపివేత ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ Read full story
Mon 13:09 జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం సహజీవన జంటలకు కుటుంబ హోదా కల్పించనున్నట్లు వెల్లడి 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం ఇళ్ల గణనలో భాగంగా 33 ప్రశ్నలతో వివరాల సేకరణ ఈసారి డిజిటల్‌గా, సెల్ఫ్-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా జనగణన 2027 ఫిబ్రవరిలో రెండో దశగా జనాభా లెక్కింపు Read full story
Mon 13:07 దిల్ రాజు, వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన ప్రస్తుతం 'మాతృభూమి' అనే యుద్ధ నేపథ్య చిత్రంతో సల్మాన్ బిజీ ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి ఈద్ వేడుకలు Read full story
Mon 13:04 బిర్యానీలో లెగ్ పీస్ చిచ్చు.. పెళ్లి పందిట్లో కొట్టుకున్న బంధువులు.. వీడియో ఇదిగో! యూపీలోని అమ్రోహాలో జరిగిన ఘటన కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బంధువులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో Read full story
Mon 13:01 ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరట! రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆర్కే పిటిషన్ చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ మరో పిటిషన్ కేసు విచారణను ఎంపీలు-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మూడో పిటిషన్ ఆర్కే పిటిషన్లకు విచారణార్హత లేదన్న హైకోర్టు Read full story
Mon 12:58 ఐపీఎల్ మ్యాచ్‌కు అనుష్క శర్మ.. ఆమె ధరించిన డ్రెస్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ధర తెలిస్తే షాకే! ఆర్‌సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనుష్క శర్మ చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్న దుస్తులతో హాజరు ఆమె ధరించిన టాప్, జీన్స్ కోసమే రూ.46 వేలకు పైగా ఖర్చు పారిస్, శాండ్రో వంటి ఖరీదైన బ్రాండ్ల దుస్తుల్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ Read full story