సాయితేజ్... ఈ పాట నీ పెళ్లిలో పాడతా!: రాశీ ఖన్నా
- సాయితేజ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం
- నా పెళ్లి అనే సాంగ్ రిలీజ్
- పాట చాలా బాగుందన్న రాశి
"సాయితేజ్, ఈ పాట చాలా బాగుంది... నీ పెళ్లిలో పాడతాను" అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు, సంగీతం అందించిన తమన్ ను కూడా అభినందించింది. కాగా, సుబ్బు డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో సాయితేజ్ సరసన నభా నటేశ్ హీరోయిన్ గా నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణసారథ్యంలో తెరకెక్కిన ఈ ఎంటర్టయినర్ మూవీని లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేయనున్నారు.