టీటీడీ ఆస్తుల వేలంపై ప్రశ్నల వర్షం కురిపించిన కేశినేని నాని
- టీటీడీ పేర్కొన్న 50 ఆస్తులు ఎలా నిరర్ధకం అయ్యాయి?
- ఎప్పటి నుండి నిరర్ధకం అయ్యాయి?
- అవి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నాయి?
- కోర్టు వివాదాల్లో ఉన్నాయా?
'టీటీడీ పేర్కొన్న 50 ఆస్తులు ఎలా నిరర్ధకం అయ్యాయి? ఎప్పటి నుండి నిరర్ధకం అయ్యాయి? అవి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉన్నాయి? కోర్టు వివాదాల్లో ఉన్నాయా? వాటి నిర్వహణకు టీటీడీ చేస్తున్న వార్షిక వ్యయం ఎంత? అనే విషయాలు పై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి' అని కేశినేని నాని డిమాండ్ చేశారు.