నా పెళ్లికి చాలా టైముందిలే, కానీ...!: వరుణ్ తేజ్
- పిల్లలకు పెళ్లి చేయాలన్న నాగబాబు
- ఏంటి బావా పెళ్ళంట అంటూ వరుణ్ తేజ్ ను ప్రశ్నించిన సాయితేజ్
- వెంటనే బదులిచ్చిన వరుణ్ తేజ్
దాంతో నాగబాబు మేనల్లుడు సాయితేజ్ చిలిపిగా, "ఏంటి బావా నీకు పెళ్లంట!" అంటూ వరుణ్ తేజ్ ను కవ్వించాడు. దానికి వరుణ్ తేజ్ రిప్లయ్ ఇచ్చాడు. "దానికి ఇంకా చాలా టైముందిలే కానీ.. మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మనందరం కలిసే ఉంటాం అంటూనే సింపుల్ గా సింగిల్ గ్రూప్ నుంచి నిష్క్రమించేశారు" అంటూ వ్యాఖ్యానించారు.