కటకటాల వెనక్కి పంపిన టిక్‌టాక్ సరదా
- అనంతపురం జిల్లాలో ఘటన
- జింక పిల్లకు మేకపాలు తాగిస్తూ..
- కుక్కలకు కుందేలు మాంసాన్ని వేస్తూ టిక్‌టాక్
అలాగే, కుందేలు మాంసాన్ని కుక్కలకు వేస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టుచేశాడు. విషయం అధికారుల దృష్టికి చేరడంతో విచారణకు ఆదేశించారు. నిందితుడు నాగార్జునను పట్టుకున్న అటవీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.