ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చిన్నప్పుడు తనను మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో
    Tue 13:16

    చిన్నప్పుడు తనను మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో

    • 1991లో విడుదలైన కలికాలం సినిమా
    • 100 రోజుల వేడుకకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
    • సాయికుమార్ తరఫున ఆదికి షీల్డు
    Read full story
  • ఇరాన్‌ యుద్ధం.. ట్రంప్‌, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం?
    Thu 11:17

    ఇరాన్‌ యుద్ధం.. ట్రంప్‌, నెతన్యాహు మధ్య తీవ్ర వాగ్వాదం?

    • ఇరాన్ వ్యూహంపై ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు
    • ఇరాన్‌పై దాడుల ఆలస్యం పొరపాటన్న నెతన్యాహు
    • దౌత్య చర్చల కోసం ట్రంప్ తాత్కాలిక బ్రేక్
    • శాంతి ఒప్పందం కోసం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
    • చర్చలు విఫలమైతే దాడులకు సిద్ధమన్న ట్రంప్‌
    Read full story
  • మీ సామాన్లు స‌ర్దుకుని వెళ్లిపోండి.. తొల‌గించిన ఉద్యోగుల‌కు మెటా ఫైన‌ల్ మెసేజ్‌
    Thu 11:16

    మీ సామాన్లు స‌ర్దుకుని వెళ్లిపోండి.. తొల‌గించిన ఉద్యోగుల‌కు మెటా ఫైన‌ల్ మెసేజ్‌

    • మెటాలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత
    • ఈమెయిల్ ద్వారా సుమారు 8,000 మందికి ఉద్వాసన
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి సారించిన కంపెనీ
    • ఆఫీసులో ఉంటే వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు
    • ఉద్యోగులకు భారీ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటన
    Read full story
  • సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రేవంత్ మాస్టర్ ప్లాన్.. మారనున్న రూపురేఖలు
    Thu 11:12

    సొంత నియోజకవర్గం కొడంగల్‌కు రేవంత్ మాస్టర్ ప్లాన్.. మారనున్న రూపురేఖలు

    • కొడంగల్‌ను పారిశ్రామిక, విద్యా హబ్‌గా మార్చాలనేది రేవంత్ ప్లాన్
    • 10 లైన్ల భారీ రేడియల్ రోడ్డుకు రూపకల్పన
    • అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే కంపెనీలకు అనుకూలం
    Read full story
  • అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. ఆందోళనలో ప్రజలు
    Thu 10:43

    అమెరికాను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చుక్కలనంటుతున్న ధరలు.. ఆందోళనలో ప్రజలు

    • అమెరికాలో 3.8 శాతానికి చేరిన  ద్రవ్యోల్బణం 
    • ప‌శ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు
    • పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం
    • ధరలకు అనుగుణంగా పెరగని వేతనాలు, పడిపోతున్న కొనుగోలు శక్తి
    • అద్దెలు, ఆహార పదార్థాల ధరలు కూడా పైపైకి ఎగబాకడంతో ప్రజల ఇబ్బందులు
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథకు సంబంధించి కీలక హింట్ ఇచ్చిన బొమన్ ఇరానీ
    Thu 10:42

    రామ్ చరణ్ 'పెద్ది' సినిమా కథకు సంబంధించి కీలక హింట్ ఇచ్చిన బొమన్ ఇరానీ

    • రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది'
    • ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బొమన్ ఇరానీ
    • సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో పాటు గుండెకు హత్తుకునే దేశభక్తి అంశాలు ఉంటాయన్న బొమన్ ఇరానీ
    Read full story
  • రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌కు కష్టమేనా?
    Thu 10:40

    రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌కు కష్టమేనా?

    • రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ వర్గాల్లో ఆందోళన
    • ఆఫ్ఘన్‌ సిరీస్‌కు ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగానే ఎంపిక
    • 40 ఏళ్లకు దగ్గరవుతుండటంతో పెరుగుతున్న గాయాల భయాలు
    • ఫిట్‌నెస్‌లో కోహ్లీతో రోహిత్‌ను పోల్చలేమంటున్న వర్గాలు
    • వరల్డ్ కప్ కోసం అదనపు ఓపెనర్ల వేటలో సెలక్టర్లు
    Read full story
  • సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు.. భద్రతా సిబ్బంది కోసం కీలక నిర్ణయం
    Thu 10:28

    సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు.. భద్రతా సిబ్బంది కోసం కీలక నిర్ణయం

    • భద్రతా సిబ్బంది కోసం కొత్తగా రెండు మినీ బస్సుల ఏర్పాటు
    • వాహనాల కుదింపుతో తలెత్తిన సమస్యకు పరిష్కారం
    • పొదుపు, భద్రతను సమన్వయం చేస్తూ అధికారుల నిర్ణయం
    • కుప్పం పర్యటనలో తొలిసారిగా కనిపించిన కొత్త బస్సులు
    Read full story
  • అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు
    Thu 10:24

    అన్ని మదర్సాలలో 'వందేమాతరం' తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు

    • మరో సంచలన నిర్ణయం తీసుకున్న సువేందు అధికారి ప్రభుత్వం
    • ప్రభుత్వ సాయం పొందే అన్ని మదర్సాలలో వందేమాతరం ఆలపించాలంటూ ఉత్తర్వులు
    • తక్షణమే అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు
    • అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన ప్రార్థనా విధానాన్ని అమలు చేసే దిశగా బెంగాల్ ప్రభుత్వం
    Read full story
  • చిరంజీవికి క్లాప్‌ కొట్టిన పవన్‌.. మెగా బ్రదర్స్‌ హ్యాపీ మూమెంట్స్‌!
    Thu 10:11

    చిరంజీవికి క్లాప్‌ కొట్టిన పవన్‌.. మెగా బ్రదర్స్‌ హ్యాపీ మూమెంట్స్‌!

    • ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం
    • ముహూర్తపు దృశ్యానికి క్లాప్ కొట్టిన పవన్
    • మోహన్‌లాల్, అనురాగ్ కశ్యప్‌లతో భారీ తారాగణం
    • కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్
    • థమన్ సంగీతంలో రాబోతున్న బాబీ సినిమా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV