ఖుష్బూ ఓ బ్రోకర్ అంటూ గాయత్రీ రఘురామ్ తీవ్ర వ్యాఖ్యలు!
- మోదీ తమిళంలో ఎందుకు మాట్లాడటం లేదన్న ఖుష్బూ
- ఇప్పటికే నెటిజన్ల నుంచి విమర్శలు
- తాజాగా గాయత్రీ రఘురామ్ నుంచి విమర్శలు
ఖుష్బూ వ్యాఖ్యలను ఇప్పటికే నెటిజన్లు ఖండిస్తుండగా, తాజాగా గాయత్రీ రఘురామ్ కూడా తోడయ్యారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.