ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రానా, మిహీకాల పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు
    Wed 13:41

    రానా, మిహీకాల పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు

    • డిసెంబర్ లో పెళ్లి జరగొచ్చు
    • అంతకు ముందు కూడా పెళ్లి జరిగే అవకాశం ఉంది
    • పెళ్లి ప్లానింగ్ లో బిజీగా ఉన్నాం
    Read full story
  • బీబీసీలో ఉద్యోగాల కోత.. 2000 మందిపై వేటుకు రంగం సిద్ధం
    Fri 09:52

    బీబీసీలో ఉద్యోగాల కోత.. 2000 మందిపై వేటుకు రంగం సిద్ధం

    • 15 ఏళ్లలో ఇదే అతిపెద్ద లేఆఫ్స్
    • ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం
    • ఓటీటీల నుంచి పోటీ, తగ్గుతున్న ఆదాయం ప్రధాన కారణం
    Read full story
  • రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్
    Fri 09:49

    రామాయణంపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంలో నటుడు ప్రకాశ్ రాజ్

    • వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ నటుడు ప్రకాశ్ రాజ్ 
    • రాముడు ఉత్తరాదివాడని, రావణుడు దక్షిణాది గిరిజనుడని వ్యాఖ్య 
    • దేశంలో మారణహోమానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆరోపణ 
    • ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్ర‌హం
    • ప్రకాశ్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు వార్తలు
    Read full story
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్
    Fri 09:47

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్

    • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3 కిలోల డ్రగ్స్ పట్టివేత
    • బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి అరెస్ట్
    • స్వాధీనం చేసుకున్నది విలువైన హైడ్రోపోనిక్ గంజాయి
    • విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్ఠం చేశామన్న అధికారులు
    Read full story
  • రైళ్ల 'డగ డగ' శబ్దాలకు చెక్.. ఇక ప్రయాణం సాఫీగా!
    Fri 09:45

    రైళ్ల 'డగ డగ' శబ్దాలకు చెక్.. ఇక ప్రయాణం సాఫీగా!

    • రైలు ప్రయాణాన్ని సుఖమయం చేసేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం
    • కాంక్రీట్ స్లీపర్ల స్థానంలో కొత్తగా కంపోజిట్ స్లీపర్ల వినియోగం
    • రైల్వే ట్రాక్‌ల పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ
    • కుదుపులు, శబ్దాలు తగ్గి ప్రయాణం సాఫీగా సాగే అవకాశం
    • ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు చర్యలు
    Read full story
  • మా మధ్య చాలా మంచి సంభాషణ జరిగింది: ప్రధాని మోదీతో ఫోన్ కాల్‌పై ట్రంప్
    Fri 09:42

    మా మధ్య చాలా మంచి సంభాషణ జరిగింది: ప్రధాని మోదీతో ఫోన్ కాల్‌పై ట్రంప్

    • ప్రధాని మోదీ తన మిత్రుడని పేర్కొన్న డొనాల్డ్ ట్రంప్
    • మోదీతో ఫోన్‌లో చాలా బాగా మాట్లాడినట్టు చెప్పిన అమెరికా అధ్య‌క్షుడు
    • పశ్చిమాసియా భద్రత, సముద్ర మార్గాలపై చర్చించినట్టు వెల్లడి
    Read full story
  • అణు నిల్వల అప్పగింతకు ఇరాన్ ఓకే: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    Fri 09:38

    అణు నిల్వల అప్పగింతకు ఇరాన్ ఓకే: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • ఇరు దేశాల మధ్య ఒప్పందానికి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడి
    • మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌ ప్రధాని, ఆర్మీ చీఫ్‌కు ప్రశంసలు
    • ఇరాన్ విషయంలో పోప్ లియో వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్
    • ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరిక
    Read full story
  • ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఇది లవ్ జిహాదే: సాఫ్ట్‌వేర్ యువతి ఆవేదన
    Fri 09:33

    ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఇది లవ్ జిహాదే: సాఫ్ట్‌వేర్ యువతి ఆవేదన

    • ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని యువతి ఆరోపణ
    • సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి చేశారని ఫిర్యాదు
    • వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేశాడని ఆవేదన
    Read full story
  • అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
    Fri 09:28

    అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

    • అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు
    • రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైన భూకంప తీవ్రత
    • అర్ధరాత్రి భూమి కంపించడంతో భయంతో పరుగులు తీసిన ప్రజలు
    • ధ్రువీకరించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ 
    Read full story
  • థాయ్‌లాండ్‌ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి
    Fri 09:03

    థాయ్‌లాండ్‌ నీళ్ల పండుగలో నెత్తుటి మరకలు.. 191 మంది మృతి

    • థాయ్‌లాండ్‌లో 'సోంగ్‌క్రాన్' పండుగలో ఘోర విషాదం
    • వారం రోజుల్లోనే 191 మంది మృతి.. 951కి పైగా ప్రమాదాలు
    • అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే ప్రమాదాలకు ప్రధాన కారణం
    • భారతీయ సంక్రాంతి పండుగతో సోంగ్‌క్రాన్‌కు ఉన్న సంబంధం
    • ప్రభుత్వ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొనసాగుతున్న ప్రమాదాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV