కరోనాతో పోరాడి విజయం సాధించిన 113 ఏళ్ల బామ్మ.. రికార్డు
- కరోనాను జయించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా గుర్తింపు
- స్పెయిన్‌కే చెందిన 106 ఏళ్ల బామ్మ రికార్డు బద్దలు
- స్పానిష్ ఫ్లూనూ జయించిన బామ్మ
స్పెయిన్‌లోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందిన మరియా.. 1918-19 మధ్య చెలరేగిన స్పానిష్ ఫ్లూను కూడా జయించడం విశేషం. మరియా కంటే ముందు స్పెయిన్‌కే చెందిన 106 ఏళ్ల బామ్మ కరోనా నుంచి బయటపడి రికార్డు సృష్టించగా, ఇప్పుడా రికార్డును మరియా తుడిచిపెట్టేసింది.