01 Mon 10:09 విశాఖలో మహిళా హోంగార్డుకు కరోనా పాజిటివ్.. కలకలం! బాధిత హోంగార్డును గీతం ఆసుపత్రికి తరలించిన అధికారులు ఆమె తండ్రి, సోదరికి క్వారంటైన్ విశాఖలో 66కు చేరిన కరోనా కేసుల సంఖ్య
02 Tue 18:39 బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అమ్మవారి కిరీటం, హుండీ చోరీ మహంకాళీ అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీ అపహరణ సోమవారం రాత్రి జరిగిన ఘటన, మంగళవారం ఉదయం వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు ముసుగు దొంగల దృశ్యాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
03 Tue 18:35 పెన్షన్ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి మదురైకి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారిణి మాలతి పదేళ్లుగా వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న వైనం తిరుప్పరంకుండ్రం పరిసరాల్లోని ఆలయాలు, కొండ ప్రాంతాల్లో ఆహారం తన పెన్షన్‌లో అధిక భాగాన్ని మూగజీవాల కోసమే ఖర్చు
04 Tue 18:21 హీరోయిన్లను గౌరవంగా చూపించడంలో లోటు ఉంది: సౌత్ ఇండస్ట్రీపై తమన్నా సంచలన వ్యాఖ్యలు! సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందన్న తమన్నా హీరోయిన్లను గ్లామర్ బొమ్మలుగా చూపించడం తనకు నచ్చదని వ్యాఖ్య గ్లామర్, నటన ఉన్నవాళ్లే సూపర్ స్టార్లు అవుతారన్న మిల్కీ బ్యూటీ
05 Tue 18:16 స్టాక్ మార్కెట్లలో భారీ పతనం... కీలక రంగాల షేర్లు డీలా మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 893 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 278 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ప్రతికూల ప్రపంచ సంకేతాలు, లాభాల స్వీకరణ పతనానికి ప్రధాన కారణాలు నష్టాల మార్కెట్లోనూ ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు రాణింపు
06 Tue 18:09 8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు
07 Tue 18:02 ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన! విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
08 Tue 17:57 వడ్డెరలకు ఇచ్చిన హామీని నెరవేర్చాం: నారా లోకేశ్ క్వారీల్లో వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తామని యువగళం సమయంలో లోకేశ్ హామీ వడ్డెరలకు 33 శాతం కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం తమది చేతల ప్రభుత్వం అన్న లోకేశ్
09 Tue 17:40 జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్ ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్ జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
10 Tue 17:35 హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం! హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు