ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్న మహేశ్ బాబు?
    Mon 10:05

    కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్న మహేశ్ బాబు?

    • పరశురామ్ నుంచి మరో లవ్ స్టోరీ
    • బరువు తగ్గుతున్న మహేశ్ బాబు
    • త్వరలో సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం.. ఆ దేశంలోని కుర్దులు మోసం చేశారంటూ ట్రంప్ ఆగ్రహం
    Mon 13:10

    ఇరాన్‌తో యుద్ధం.. ఆ దేశంలోని కుర్దులు మోసం చేశారంటూ ట్రంప్ ఆగ్రహం

    • గత ఏడాది డిసెంబర్‌లో ఇరాన్‌లో ఆందోళనలు
    • కుర్దుల ద్వారా నిరసనకారులకు ఆయుధాలు పంపించామన్న ట్రంప్
    • ఆయుధాలు నిరసనకారులకు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకున్నారని ఆరోపణ
    Read full story
  • ఒక్క కోడిగుడ్డు ధర రూ.25 వేలు.. ఇరాన్‌కు లడఖ్ సంఘీభావం
    Mon 12:58

    ఒక్క కోడిగుడ్డు ధర రూ.25 వేలు.. ఇరాన్‌కు లడఖ్ సంఘీభావం

    • ఇరాన్ బాధితుల కోసం లడఖ్‌లో వినూత్న నిధుల సేకరణ
    • వేలంలో రూ. 25,000 పలికిన ఒక్క కోడిగుడ్డు
    • అమెరికా దాడులతో నష్టపోయినవారికి అండగా నిలిచిన స్థానికులు 
    Read full story
  • ట్రంప్ హెచ్చరికల వెంటే టెహ్రాన్‌పై భీకర దాడులు.. 13 మంది మృతి!
    Mon 12:56

    ట్రంప్ హెచ్చరికల వెంటే టెహ్రాన్‌పై భీకర దాడులు.. 13 మంది మృతి!

    • ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు
    • ప్రతీకారం తప్పదని తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ సైన్యం
    • పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని అంతర్జాతీయ ఆందోళన
    Read full story
  • బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన చంద్రబాబు!
    Mon 12:56

    బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన చంద్రబాబు!

    • భారతీయ సంస్కృతిని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో బీజేపీ కృషి చేస్తోందన్న చంద్రబాబు
    • మోదీ నాయకత్వంలో దేశం బలోపేతమయిందని ప్రశంస
    • బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
    Read full story
  • యుద్ధం ఎఫెక్ట్.. ఆసియాలో ఖాళీగా నిలిచిపోయిన 50 గ్యాస్ ట్యాంకర్లు
    Mon 12:48

    యుద్ధం ఎఫెక్ట్.. ఆసియాలో ఖాళీగా నిలిచిపోయిన 50 గ్యాస్ ట్యాంకర్లు

    • హర్మూజ్ జలసంధి మూసివేయడంతో నిలిచిపోయిన రవాణా
    • కీలకమైన రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై గత నెలలో ఇరాన్ దాడి
    • ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరాకు అంతరాయం
    • హర్మూజ్ సహా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ట్యాంకర్లు
    Read full story
  • రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా!
    Mon 12:22

    రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా!

    • రహస్య టెక్నాలజీ శత్రువుకు దక్కకూడదనే నిర్ణయం
    • పైలట్ రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక లోపంతో ఘటన
    • 1980 నాటి పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త 
    Read full story
  • ద్రావిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం.. రెండు ఎండ్‌లకు దిగ్గజాల పేర్లు!
    Mon 12:20

    ద్రావిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం.. రెండు ఎండ్‌లకు దిగ్గజాల పేర్లు!

    • చిన్నస్వామి స్టేడియంలోని ఎండ్‌లకు ద్రావిడ్, కుంబ్లే పేర్లు
    • బీఈఎంఎల్ ఎండ్‌కు ద్రావిడ్ పేరు
    • పెవిలియన్ ఎండ్‌కు అనిల్ కుంబ్లే పేరు
    • వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో జరిగిన కార్యక్రమం
    Read full story
  • బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను అడ్డుకోవడానికి.. సరిహద్దులో పాములు, మొసళ్లు!
    Mon 12:13

    బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను అడ్డుకోవడానికి.. సరిహద్దులో పాములు, మొసళ్లు!

    • నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు, మొసళ్లను వదలాలని సైన్యం యోచన
    • 175 కిలోమీటర్ల నదీతీర, చిత్తడి ప్రాంత నేలల్లోకి పాములు, మొసళ్లు
    • సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న సైన్యం
    Read full story
  • సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు.. చరిత్ర సృష్టించిన యూపీ టీచర్!
    Mon 12:10

    సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు.. చరిత్ర సృష్టించిన యూపీ టీచర్!

    • ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు సైకిల్‌పై చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డ్
    • ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు దివ్యా సింగ్ ఘనత
    • మైనస్ 12 డిగ్రీల చలిలో 14 రోజుల పాటు సాగిన కఠిన యాత్ర
    • దారిలేని చోట భుజాలపై సైకిల్‌ను మోస్తూ సాగిన ప్రయాణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV